పాదాలకు పట్టీలు అటు బరువుగానూ, ఇటు మరీ సన్నగానూ కాకుండా.. మీడియం సైజులో ఉంటూ.. పాదాలకు అందంగా కనిపించాలంటే ఈ స్టోన్ వర్క్ పట్టీలు ఎంచుకోవాల్సిందే.
Image credits: namanjewellers Instagram
Telugu
మల్టీ కలర్ స్టోన్ వర్క్ పట్టీలు
ఈ మల్టీ కలర్ స్టోన్ వర్క్ పట్టీల డిజైన్ పార్టీలకు చాలా బాగుంటుంది. చూడటానికి హెవీ లుక్ ఇస్తుంది. పండగలకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
గజ్జెలతో స్టోన్ వర్క్ వెండి పట్టీలు
గజ్జెల పట్టీల ట్రెండ్ ఎప్పటికీ పాతబడదు. ఇందులో చిన్న వెండి గజ్జెలు, మెరిసే రాళ్ల కాంబినేషన్ ఉంటుంది. ఇది గలగలమనే శబ్దంతో పాటు, ట్రెడిషనల్ ఫీల్ ఇస్తుంది.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
ఓవల్ కట్ స్టోన్ డిజైన్ పట్టీలు
మీకు మోడరన్, ట్రెడిషనల్ లుక్ రెండూ కావాలంటే, ఓవల్ కట్ స్టోన్ ఉన్న ఈ వెండి పట్టీలను ట్రై చేయండి. ఇందులో ఓవల్ ఆకారంలో ఉన్న రాళ్లను వెండి చైన్‌తో సెట్ చేస్తారు.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
లీఫ్ డ్రాప్ స్టోన్ వర్క్ పట్టీలు
ఆకుల డిజైన్‌తో ఉండే ఈ పట్టీలు అద్భుతమైన ఎంపిక. వెండి బేస్‌పై ఆకుల వంటి డిజైన్, చిన్న రాళ్లు దీనికి యూనిక్ లుక్ ఇస్తాయి. మీడియం సైజ్ ఉండటం వల్ల ఈ పట్టీలు మరీ బోల్డ్‌గా కనిపించవు.
Image credits: fashion_galaxy_hub_1 Instagram
Telugu
మినిమల్ స్టోన్ లైనర్ సిల్వర్ పట్టీలు
ఎక్కువ హెవీ జ్యువెలరీ ఇష్టపడని మహిళలకు ఈ మినిమల్ స్టోన్ లైనర్ డిజైన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇందులో సింపుల్ సిల్వర్ లైన్‌పై చిన్న చిన్న రాళ్లు ఉంటాయి. ఇవి స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
వైట్ స్టోన్ ఫ్లోరల్ సిల్వర్ పట్టీలు
ఫ్లోరల్ ప్యాటర్న్‌తో ఉండే వైట్ స్టోన్ పట్టీలు ఒక మంచి ఆప్షన్. ఇందులో చిన్న చిన్న పూల డిజైన్ మధ్యలో మెరిసే రాళ్లు ఉంటాయి. ఇవి అందాన్ని మరింత పెంచుతాయి. డైలీ వేర్‌కు కూడా బాగుంటాయి.