MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Life Secrets: ఈ మూడు విషయాల్లో సిగ్గుపడితే.. జీవితంలో ఎదగలేరు..!

Life Secrets: ఈ మూడు విషయాల్లో సిగ్గుపడితే.. జీవితంలో ఎదగలేరు..!

Life Secrets: జీవితంలో సక్సెస్ అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే చాలా మంది తమ బద్ధకం, సిగ్గు కారణంగా జీవితంలో వచ్చే చాలా అవకాశాలను పోగొట్టుకుంటారని చాణక్యుడు చెబుతున్నాడు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 20 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Life Secrets
Image Credit : Getty

Life Secrets

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే, చాలా మంది తమలో టాలెంట్ ఉన్నా కూడా దానిని బయటపెట్టడానికి సిగ్గుపడుతూ ఉంటారు.చాలా అవకాశాలను సిగ్గు కారణంగా పోగొట్టుకునేవారు కూడా ఉంటారు. మరీ ముఖ్యంగా మూడు విషయాల్లో సిగ్గుపడినా, బద్ధకం చూపించినా.. జీవితంలో ఏదీ సాధించలేరు అని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, చాణక్య నీతి ప్రకారం ఏ విషయాల్లో సిగ్గుపడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.డబ్బు సంపాదించడం...
Image Credit : Chat gpt

1.డబ్బు సంపాదించడం...

సంపద మానవ జీవితానికి మూలం అని చాణక్యుడు చెబుతున్నాడు. నిజాయితీగా, కష్టపడి పని చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి ఏరోజూ సిగ్గు పడకూడదు. ఇలాంటి విషయంలో చాలా మంది ఇతరుల అభిప్రాయాలకు భయపడి చాలా మంది పని చేయడానికి, కొత్త అవకాశాలను అంగీకరించడానికి సంకోచిస్తూ ఉంటారు. చాణక్యుని ప్రకారం, సిగ్గు కారణంగా డబ్బు సంపాదించే అవకాశాలను కోల్పోయిన వ్యక్తి జీవితాంతం కష్టపడతాడు. కష్టపడి, తెలివితేటలతో సంపాదించిన సంపద ఆనందాన్ని తీసుకురావడమే కాకుండా. కుటుంబానికీ, సమాజానికి కూడా ప్రయోజనం కలిగిస్తుంది.

Related Articles

Related image1
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
Related image2
Chanakya Niti: కోట్లు సంపాదించడం కాదు.. ఈ అలవాట్లు ఉంటేనే డబ్బు నిలుస్తుంది..!
34
చదువు,కొత్త విషయాలు నేర్చుకునే విషయంలో...
Image Credit : Getty

చదువు,కొత్త విషయాలు నేర్చుకునే విషయంలో...

చదువు ప్రతి ఒక్కరికీ ఒక ఆభరణం లాంటిది. విద్యను అభ్యసించడానికి వయసుతో సంబంధం లేదు. వయసు ఎంతైనా సరే, నేర్చుకోవాలనే తపనతో చాలా చురుకుగా ఉండాలి. అలా కాకుండా.. ఏదైనా కొత్త విద్య నేర్చుకోవడానికి సిగ్గుపడితే.. జీవితంలో ముందుకు వెళ్లలేరు.అలా కాకుండా.. వయసుతో సంబంధం లేకుండా జీవితానికి ఉపయోగపడేవి నేర్చుకునేవాళ్లు జీవితంలో గొప్ప స్థాయికి వెళతారు. వారు మరింత ఎదగడానికి కూడా సహాయపడుతుంది.

44
ఆహారం..
Image Credit : Getty

ఆహారం..

ఆచార్య చాణక్యుని ప్రకారం, ఆకలి అనేది ఒక సహజమైన అవసరం. శరీరానికి శక్తిని, జీవాన్ని ఇచ్చేది ఆహారమే. కానీ చాలా మంది ఇతరుల ముందు తినడానికి సంకోచిస్తారు. లేదా ఇబ్బందిపడతారు. కడుపు నిండనప్పుడు తినడానికి సంకోచించడం మూర్ఖత్వం అని చాణక్యుడు అన్నాడు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి కూడా హానికరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: తండ్రి ఎప్పుడూ కోపంగా ఉంటే పిల్లలు ఎలా మారిపోతారో తెలుసా..?
Recommended image2
Temple: ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు, తెలంగాణ మినీ మాల్దీవులు.. హైదరాబాద్ దగ్గరలోనే..
Recommended image3
Bangle Designs: చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. ఓ లుక్కేయండి!
Related Stories
Recommended image1
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
Recommended image2
Chanakya Niti: కోట్లు సంపాదించడం కాదు.. ఈ అలవాట్లు ఉంటేనే డబ్బు నిలుస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved