MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జూ.ఎన్టీఆర్ లగ్జరీ హౌస్.... ఎన్ని కోట్లో తెలుసా..?

జూ.ఎన్టీఆర్ లగ్జరీ హౌస్.... ఎన్ని కోట్లో తెలుసా..?

కనీసం ఎలాంటి రిహార్సల్స్ లేకుండా.. ఎంత కఠినమైన డ్యాన్స్ స్టెప్పులు వేయడం ఆయనకు మాత్రమే సాధ్యం.  ఆయన నటనకు, డ్యాన్స్ కి ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే. కాగా... ఆయన ఈ రోజు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : May 20 2022, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ టైగర్ ఎన్టీఆర్... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అలవోగా నటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కనీసం ఎలాంటి రిహార్సల్స్ లేకుండా.. ఎంత కఠినమైన డ్యాన్స్ స్టెప్పులు వేయడం ఆయనకు మాత్రమే సాధ్యం.  ఆయన నటనకు, డ్యాన్స్ కి ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే. కాగా... ఆయన ఈ రోజు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

 1983లో హైదరాబాద్‌లో ఆయన జన్మించారు. అతి పెద్ద సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా కూడా.. తన టాలెంట్ తో.. అభిమానులను సంపాదించుకున్నాడు. 
 

38

 జూనియర్ ఎన్టీఆర్ కేవలం 17ఏళ్ల వయసులోనే.. తన సినీ కెరీర్ ని ప్రారంభించారు. 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది.

48
NTR Birthday CDP

NTR Birthday CDP

ఆ తర్వాత స్టూడెంట్ నెం. 1తో  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో.. పాన్ ఇండియా హీరోగా ఎదిగారు.

58

ఈ సినిమాలో ఆయన నటనకు ముఖ్యంగా కొమరం భీముడో పాటలో ఆయన నట విశ్వరూపాన్ని చూపించారు.ఎన్టీఆర్ తన అనేక సినిమాల్లో ఉత్తమ నటనకు గానూ నంది అవార్డు, IIFA అవార్డు, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు అవార్డులు అందుకున్నారు. 
 

68

ఈ సంగతి పక్కన పెడితే..ఆయనకు హైదరాబాద్ లో ఓ లగ్జరీ ఇల్లు ఉంది.హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో నివసిస్తున్నారు. 

78

ఈ ఇంటి విలువ దాదాపు 25 కోట్లు కావడం గమనార్హం. రామ్ చరణ్, చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్‌కి ఇరుగుపొరుగునే ఉంటారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

88

కాగా.. ఈ ఇంటితో పాటు ఆయనకు   బెంగుళూరు, కర్నాటకలో పలు విలాసవంతమైన ఇళ్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 2011లో ఆయన లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు సంతానం. వారి ఫోటోలు సైతం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలా షేర్ చేసిన వెంటనే.. ఆ ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anklet: స్టోన్ వర్క్ తో పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి
Recommended image2
Power Strip Safety : ఈ 5 వస్తువులను పవర్ సాకెట్ లో అస్సలు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా..?
Recommended image3
Summer Tour : నడి వేసవిలోనూ 10 డిగ్రీల టెంపరేచర్స్.. ఇప్పుడు టూర్ కి వెళ్లినా స్వెటర్ వేయాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved