MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వాషింగ్ మెషిన్ లేకుండా 10 నిమిషాల్లో బట్టలు ఉతకడం ఎలా?

వాషింగ్ మెషిన్ లేకుండా 10 నిమిషాల్లో బట్టలు ఉతకడం ఎలా?

చేతులకు పని చెప్పకుండా వాషింగ్ మెషిన్ ను వాడేసి బట్టలను చాలా తొందరగా ఉతుకొచ్చు. కానీ వాషింగ్ మెషిన్ ను వాడని వారు కూడా ఉంటారు. చాలా మంది వాషింగ్ మెషిన్ లేకున్నా గంట సేపట్లో బకెట్, రెండు బకెట్ల బట్టలను ఉతికేస్తుంటారు. అయితే మీరు కొన్ని సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే కేవలం 10 నిమిషాల్లోనే బట్టలను ఉతికేయొచ్చు. అదెలాగంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 23 2024, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో చాలా మంది బట్టలను ఉతకడానికి వాషింగ్ మెషీన్లనే ఉపయోగిస్తున్నారు. అలాగని అందరి దగ్గర వాషింగ్ మెషిన్లు ఉన్నాయని కాదు. కానీ వాషింగ్ మెషిన్ లేకుండా బట్టలను ఉతకాలంటే గంటా, రెండుమూడు గంటల టైం అయితే పక్కాగా పడుతుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు బట్టలను కేవలం 10 నిమిషాల్లోనే ఉతికేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వైట్ బట్టలు

బట్టలు ఉతకడానికి ముందుగా.. వైట్ కలర్ బట్టలను వేరు చేయండి. దీంతో తెల్ల బట్టలు పాడవకుండా.. వేరే బట్టల రంగు అంటకుండా ఉంటాయి. ఆ తర్వాత 2 బకెట్లలో వేడి నీటిని పోయండి. 
 

36


బట్టలను వేడినీటిలో నానబెట్టండి

ఇప్పుడు మీరు ఉతకాల్సిన బట్టలను బట్టి  వేడినీటి బకెట్లలో డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు రంగురంగుల బట్టలన్నింటినీ ఒక బకెట్ లో పెట్టి, మరో బకెట్ లో వైట్ కలర్ బట్టలను నానబెట్టండి. 

బ్రష్ తో  శుభ్రం 

ఉతకాల్సిన బట్టలన్నింటినీ.. వేడి నీటిలో 5 నుంచి 7 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఒక్కోటి తీసి బ్రస్ తో శుభ్రం చేయండి. 
 

46

శుభ్రమైన నీటిలో.. 

బ్రష్ తో క్లీన్ చేసిన బట్టలను ఉతుకుతూ.. ఒక బకెట్ చల్లటి నీటిలో ముంచండి. అన్ని బట్టలను శుభ్రమైన నీటిలో 3-4 సార్లు ముంచి బయటకు తీయండి.
 

56

నీటిని పిండటం

శుభ్రమైన నీటిలో ఉతికిన బట్టలను రెండు మూడు సార్లు మంచి నీటిలో  అద్దండి. ఆ తర్వాత బట్టలకు నీరు లేకుండా బాగా పిండండి. ఇలా చేయడం వల్ల బట్టలపై ఉండే డిటర్జెంట్, మురికి పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత ఈ బట్టలను ఖాళీ బకెట్ లో వేయండి. 
 

66

బట్టలను ఎండలో.. 

ఇప్పుడు ఉతికిన బట్టలన్నింటినీ.. ఎండలో ఆరేయండి. ఈ విధంగా మీరు బట్టలను కేవలం 10 నిమిషాల్లో చేతితో సులభంగా శుభ్రం చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఈజీ కదా.. మీరూ ట్రై చేయండి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Chain Earring: ఈ చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మహారాణిలా కనిపిస్తారు
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved