MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Deepika Padukone: వామ్మో.. కేన్స్ లో దీపిక ధరించిన నెక్లెస్ ధర ఇన్ని కోట్లా..!

Deepika Padukone: వామ్మో.. కేన్స్ లో దీపిక ధరించిన నెక్లెస్ ధర ఇన్ని కోట్లా..!

Deepika Padukone: బాలీవుడ్ భామ దీపికా పదుకునే సినీ రంగంలో దూసుకువెళుతోంది. ఇక తాజాగా ఈ అమ్మడు గ్లోబల్ ఈవెంట్ కాన్ ఫిలిం ఫెస్టివల్ లో తళుక్కుమంది. ఈ ఫెస్టివల్ కు ఆమె ధరించిన వజ్రాలహారం ధర అందరినీ ఆశ్చర్యపరుస్తుందంటే నమ్మండి. ఇంతకీ ఆ నెక్లెస్ ధర ఎంతో తెలుసా.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 22 2022, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Deepika Padukone: బాలీవుడ్ లో దీపికా పదుకొనే కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఈ అమ్మడుకి ఎంతటి వారినైనా ఇట్టే సైడ్ చేసేసత్తా ఉంది. అందులోనూ రకరకాల ఫ్యాషన్ దుస్తులను ధరించడంలో ఈమెకు ఈమె సాటి అనిపించుకుంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు కేన్స్ వేదికపై డిజైనర్ వేర్ లో అందరినీ తనవైపు ఆకర్షించింది. 
 

27

2017 నుంచి కాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతోందీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone). ఇటీవల ఫ్రాన్స్ లో ప్రారంభమైన 75వ వార్షిక కాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ నెల 17 నుండి 28 వరకు ఫ్రాన్స్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
 

37

ఈ గ్లోబల్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లోని  కేన్స్‌ నగరంలో గల ఓ కన్వెన్షన్ సెంటర్ లో హట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈవెంట్ కు ప్రపంచంలోని పేరుగాంచి స్టార్స్ అందరూ హాజరై కనువిందు చేస్తున్నారు. అందులోనూ ఈ ఫెస్టివల్ కు జూరీ మెంబర్ హాజరైన దీపికా తన ఫ్యాషన్ వేర్స్ తో అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. 
 

47

ఇక ఈ ఈవెంట్ లో ఈ అమ్మడు ధరించిన ఫ్యాషన్ దుస్తులు ఒక ఎత్తు అయితే.. ఈ సుందరి ధరించిన నెక్లెస్ మరొక ఎత్తుగా నిలుస్తోంది. ఆ నెక్లేస్ యే అందరినీ కట్టిపడేస్తుంది.  అంతేకాదు ప్రస్తుతం ఈ నెక్లెస్ ఖరీదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూపరులను తెగ ఆకర్షిస్తున్న ఈ నెక్లెస్ ధర ఎంతుంటుందేంటి అన్న దానిపై జనాలు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక ఈ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే మీరు పక్కాగా షాక్ అవుతారు. 
 

57

అంతలా ధర ఉంటదేంటి అంటే ఉంటది మరి. బ్లాక్ కరల్ సూట్ పై వైట్ వజ్రాల హారంపైనే అందరి దృష్టి పడింది. ఈ నెక్లెస్ లో పులి ముఖాలు కనిపిస్తాయి. ఇక పులుల  Eyes ప్లేస్ లో Expensive అయిన పచ్చలను పొదిగారట. ఒకరకంగా చెప్పాలంటే  తాతమ్మల కాలం నాటిదిగా డిజైన్ చేశారు. అందుకే ఇదే  స్పెషల్ అట్రాషన్ గా మారింది.
 

67

అందరినీ తెగ ఆకట్టుకుంటున్న ఈ నెక్లెస్ ధర ఏకంగా 3 కోట్లా 80 లక్షల రూపాయలు ఉంటుందట. వాయమ్మో ఇంతా.. నెటిజన్లు నోరెళ్లబెట్టేస్తున్నారు. ఇక ఈ నెక్లెస్ మొత్తంగా 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో తయారుచేయబడిందట. దీనిని ప్రాన్స్ లో ఫేమస్ గోల్డ్ తయారీ సంస్థ అయిన కార్టయల్ నుంచి దీపికా కొన్నదట. 

77

ఏదేమైనా దీపికకు ఈ ధర చిన్నమాటనే చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మడు సినిమాలో భారి రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కాబట్టి. అందులోనూ అందరిలో స్పెషల్ గా నిలవాలంటే  ఇలాంటివి పక్కాగా ధరించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు., 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిట్కాతో వారం రోజులైనా తియ్యగా ఉంటుంది
Recommended image3
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved