Telugu

చిన్నారుల కోసం బంగారు ఉంగరాలు.. ఎంత క్యూట్ గా ఉన్నాయో!

Telugu

అడ్జస్టబుల్ రింగ్

చిన్న స్టోన్, హార్ట్ షేప్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ పిల్లల చేతికి క్యూట్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ రింగ్

ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ రింగ్స్ చేతులకు మంచి లుక్ ఇస్తాయి. చిన్నారుల కోసం ఈ డిజైన్ మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ రింగ్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ హార్ట్ షేప్ గోల్డ్ రింగ్ చిన్నారులకు చక్కగా సెట్ అవుతుంది. మ్యాచింగ్ బ్రేస్ లెట్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

పెర్ల్ రింగ్

స్టోన్స్, ముత్యం పొదిగిన అడ్జస్టబుల్ రింగ్ నెలల పాప నుంచి 5 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. అందంగా ఉంటుంది. 

Image credits: instagram
Telugu

లైట్ వెయిట్ రింగ్

చిన్నా పెద్ద స్టోన్స్‌తో మెరిసిపోయే ఇలాంటి గోల్డ్ రింగ్స్ చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలకు చక్కని ఎంపిక.

Image credits: pinterest
Telugu

స్టార్ షేప్ రింగ్

హాఫ్ మూన్, స్టార్ షేప్ లో డిజైన్ చేసిన ఈ గోల్డ్ రింగ్ వేలికి నిండుగా కనిపిస్తుంది. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: Gemini AI
Telugu

స్టోన్ రింగ్

సింగిల్ స్టోన్ రింగ్స్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. 1 గ్రాములో కూడా తీసుకోవచ్చు.

Image credits: instagram-

Sweet Potato: చిలగడదుంపలు రెగ్యులర్ గా తింటే చాలు.. ఎన్ని లాభాలో!

పెరట్లో పెంచే మొక్కలకు బెస్ట్ ఎరువు ఇదే

Toe Rings: నెమలి డిజైన్ మెట్టెలు.. పాదాలకు ఎంత అందమో!

ప్రతిరోజూ ఉదయాన్నే మిరియాల నీరు తాగితే మీకే మంచిది