Beauty Tips: తల్లిపాలతో అందమే అందం.. ఈ చిట్కాలు ఇప్పుడే తెలుసుకోండి!
Beauty Tips: తల్లిపాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనది. అలాగే ఈ తల్లిపాలలో ఎన్నో సౌందర్య రహస్యాలు కూడా దాగి ఉన్న అలాంటి తల్లిపాలతో అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలు అమృతంతో సమానం. పాపాయికి కొన్ని నెలలు వచ్చేవరకు, శిశువుసరిగ్గా పెరిగే వరకు ఇవే సరైన ఆహారం.తల్లిపాలలో లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయి.కేవలం ఆరోగ్య రహస్యాలు మాత్రమే కాదు సౌందర్య రహస్యాలు కూడా తల్లిపాలలో దాగి ఉన్నాయి.
తల్లిపాలనే చక్కని ఫేస్ వాష్ గా వాడుకోవచ్చు వాటి వల్ల మొటిమలు నల్లమచ్చలు తొలగిపోతాయి తల్లిపాలలో పుష్కలంగా ఉండే లారిక్ యాసిడ్ చర్మ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.చిన్న దూది తీసుకొని దానిని తల్లిపాలలో ముంచి ముఖంపై మర్దన చేసినట్లు చేసి తర్వాత పూర్వజన్ నీటితో కడిగేయడం వలన మంచి ముక్క వర్క్ చేస్తూ మీ సొంతం అవుతుంది.
చలికాలంలో పెదవులు పొడి బారిపోయినట్లయితే తల్లిపాలు మంచి మెడిసిన్. రొమ్ము పాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పెదవులపై ఉండే పగుళ్లను, మృత కణాలను తొలగించి కాంతివంతంగా కనిపించేలాగా చేస్తాయి. అలాగే మీ కళ్ళల్లో ఏదైనా మరకపడినప్పుడు..
లేదంటే నిద్ర లేక మీ కళ్ళు వాచిపోయినట్లైతే తల్లిపాలు దానికి చక్కని పరిష్కారం. తల్లిపాలు చిన్న స్పూన్ లో తీసుకొని వాటిని నెమ్మదిగా కంట్లో వేసుకోవాలి. తల్లిపాలలోని సహజ రోగా నిరోధక లక్షణాలు కంటి ఆరోగ్యాన్ని..
అద్భుతంగా పనిచేసేలాగా చేస్తాయి. అలాగే కళ్ళ కింద ఏర్పడే నల్లని వలయాలు కూడా తొలగిపోతాయి. కళ్ళు వాచినప్పుడు కాటన్ క్లాత్ ని పాలలో ముంచి కంటి వాపు పై రాస్తే వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొంచెం ముల్తానీ మట్టి తీసుకొని తల్లిపాలలో కలిపి ఫేస్ మాస్కులుగా వేసుకొని 15 నిమిషాల పాటు ముఖంపై అలాగే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవడం వలన చర్మం కాంతివంతంగా తయారవ్వటమే కాక చర్మ దురదను కూడా దూరం చేస్తుంది.