Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • ఈ ప్రాంతాల్లో ముట్టుకుంటే.. మీ భాగస్వామి మంచులా కరిగిపోతారట...

ఈ ప్రాంతాల్లో ముట్టుకుంటే.. మీ భాగస్వామి మంచులా కరిగిపోతారట...

కొన్ని శరీర భాగాల్లో తాగడం వల్ల వారు ఎంతగా కరిగిపోతారో తెలిస్తే షాక్ అవుతారు. ఈ సారి మీ లవ్ మేకింగ్ లో ఇవి ఉపయోగిస్తే ఈజీగా ఇద్దరూ సంతృప్తి చెందొచ్చు. అలాంటివేంటో చూడండి.. 

AN Telugu | Published : Oct 19 2021, 02:11 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

శృంగారంలో ఇద్దరు భాగస్వాములు సమాన ఆసక్తి చూపిస్తే అది రక్తి కడుతుంది. అయితే కొన్నిసార్లు.. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు మహిళల్ని కాస్త రెచ్చగొట్టాల్సి ఉంటుంది. అప్పుడే వారు పూర్తిగా శృంగారాకి సిద్ధమవుతారు. మరి మీ భాగస్వామిలో ఏ భాగాన్ని టచ్ చేస్తే వారిలో కోరికలు ఉరకలెత్తుతాయో మీకు తెలుసా?

28
Asianet Image

మహిళల గురించి, లవ్ మేకింగ్ గురించి మాకు తెలుసు. వారిని ఎలా ముగ్గులోకి దించాలో.. ఎలా వీణలా మీటాలో తెలుసు అనుకునే పురుషులు కూడా ఒక్కోసారి పప్పులో కాలేస్తుంటారు. మీ భాగస్వామిని ఎలా ముట్టుకుంటే తనలో కోరికలు రగిలించవచ్చో మీకు తెలుసు అనుకుంటే.. అది అబద్దమే.. మీకు పూర్తిగా తెలయని విషయాలు ఉన్నాయి. 

కొన్ని శరీర భాగాల్లో తాగడం వల్ల వారు ఎంతగా కరిగిపోతారో తెలిస్తే షాక్ అవుతారు. ఈ సారి మీ లవ్ మేకింగ్ లో ఇవి ఉపయోగిస్తే ఈజీగా ఇద్దరూ సంతృప్తి చెందొచ్చు. అలాంటివేంటో చూడండి.. 

38
Asianet Image

పిరుదులు
ఫోర్‌ప్లే కు పిరుదులు ఎంత ముఖ్యమో చాలామందికి తెలియదు.  buttocksలో అధిక కండరాలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. అంతేకాదు ఇది సున్నితమైన ప్రాంతం.. ఒకవేళ మీ భాగస్వామి రోజంతా కూర్చుని ఉండే పని చేస్తున్నట్లేతే.. రాత్రివేళ బట్ ప్రాంతంలో నెమ్మదైన మసాజ్ చేయడం వల్ల.. తను ఎంతో ఉపశమనంగా ఫీల్ అవుతుంది. దీంతోపాటు ఆమెలోని కోరికలు రెక్కలు విచ్చుకుంటాయి. ఆ తరువాత ఇద్దరూ కలిసి రతి సామ్రాజ్యాన్ని ఏలొచ్చు. 

48
Asianet Image

చేతివేళ్లు
మహిళల చేతివేళ్లు సున్నితంగా ఉంటాయి. Finger pads మృదువుగా ఉంటాయి. దీనివల్ల వారు తాకే ప్రతి ఉష్ణోగ్రతను, ఆకృతిని పసిగట్టగలవు. చేతివేలి చివర్లలో నరాలు ఎండ్ అవుతాయి. దీనివల్ల ఆ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వేలి చివర్లు పట్టుకుని మీరు చెప్పే ప్రేమపాఠాలు వర్కవుట్ అవుతాయి. మీ భాగస్వామి కనుక కంప్యూటర్ మీద పనిచేస్తున్నట్లైతే, రోజంతా టైప్ చేసినట్లయితే వేళ్లను మసాజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు.పనిలో ఆమె చేతులను ఎక్కువగా ఉపయోగిస్తుంటే, వాటిని నెమ్మదిగా నొక్కడం.. నోట్లో పెట్టుకుని సక్ చేయడం వల్ల ఉపశమనంతో పాటు తను ఉద్రేకానికి గురయ్యే అవకాశాలుంటాయి. 

58
Asianet Image

లోయర్ బ్యాక్
మహిళల వెనుక వీపు lower back చాలా సున్నితంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆమెకు మసాజ్ చేయచ్చు లేదా తేలికపాటి స్పర్శలతో ఆమెను ఆటపట్టించవచ్చు. సున్నితమైన చక్కిలిగింతలు కూడా కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాయి.

68
Asianet Image

మణికట్టు లోపలి వైపు... 
inner wrist చుట్టూ చర్మం చాలా పలుచగా, సున్నితంగా ఉంటుంది. మీరు ఆ ప్రాంతంలో మృధువుగా ముద్దుపెట్టుకోవడం, ప్రేరేపించడం ఏ సమయంలోనైనా స్త్రీని ఆన్ చేయవచ్చు.

78
Asianet Image

స్కాల్ప్
ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ సాధారణంగా ఒకేలాగా ఉంటుంది. మీరు ఆమె తలను మీ ఐదు చేతి వేళ్లతో చక్కగా మసాజ్ చేసి, హెయిర్‌లైన్, Scalp మధ్యలో కేంద్రీకరిస్తే, అది ఆమెను రిలాక్స్ చేస్తుంది. ఆమెను ఆన్ చేస్తుంది. కారణం ఏంటంటే.. తల మెడ, చెవి వెనుక రెండు భాగాలను కలుపుతూ ఉంటుంది. ఈ రెండు భాగాలు ఎరోజినస్ జోన్లు. మీరు తలమీద మసాజ్ చేసేప్పుడు ఈ రెండు భాగాలు కూడా కవర్ అవుతాయి. 

88
Asianet Image

పొట్ట
Stomach కూడా ఓ erogenous స్పాట్ అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్త్రీ పొట్ట ప్రాంతంలో ఎరోజినస్ పాయింట్‌లు చాలా ఉంటాయి. చాలామంది నాభిని మాత్రమే టార్గెట్ చేస్తారు. అయితే నాభినుంచి మొదలు పెట్టి.. పొట్ట ప్రాంతంలో ఇంకా అలాంటి ప్రదేశాలు ఏమున్నాయో అన్వేషించాల్సిందే. మహిళల పొత్తికడుపులోని కండరాలు కటితో అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి మీరు అక్కడ మసాజ్ చేయడం వల్ల ప్రతిచర్యలు ఎలా వస్తాయో మీకే అర్థమవుతుంది. 

Bukka Sumabala
About the Author
Bukka Sumabala
జీవనశైలి
మహిళలు
 
Recommended Stories
Top Stories