MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Bank Jobs
  • Government Bank Jobs : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.85,920 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్

Government Bank Jobs : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.85,920 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్

ప్రభుత్వ బ్యాంకుల్లో 6715 ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 02 2026, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐబిపిఎస్ పివో రిక్రూట్మెంట్ 2026
Image Credit : Getty

ఐబిపిఎస్ పివో రిక్రూట్మెంట్ 2026

Government Bank Jobs : బ్యాంకు ఉద్యోగం సాధించాలని కలలుగంటున్న యువతకు సూపర్ ఛాన్స్. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టే కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సెక్టార్ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి సిద్దమయ్యింది… అది ఒకటిరెండు ఉద్యోగాలు కావు ఏకంగా ఆరువేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. కాబట్టి అన్ని అర్హతలుండి బ్యాంకు ఉద్యోగాలపై ఆసక్తి కలిగినవారు వెంటనే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు… ఉద్యోగాన్ని పొంది లైఫ్ లో సెటిల్ కావచ్చు. 

ఐబిపిఎస్ నోటిఫికేషన్ వివరాలు.. 

సంస్థ : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)

పోస్టుల సంఖ్య : 6715

పోస్ట్ : ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్‌మెంట్ ట్రైనీ

పని ప్రదేశం : భారతదేశం అంతటా

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐబిపిఎస్ బ్యాంక్ జాబ్స్ కి కావాల్సిన అర్హతలు
Image Credit : Getty

ఐబిపిఎస్ బ్యాంక్ జాబ్స్ కి కావాల్సిన అర్హతలు

విద్యా అర్హత :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి :

అభ్యర్థులకు కనీసం 20 ఏళ్లు, గరిష్ఠంగా 30 ఏళ్లు ఉండాలి.

వయోపరిమితిలో సడలింపు :

ఓబీసీ (OBC) అభ్యర్థులకు : 03 సంవత్సరాలు సడలింపు

ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఎం (SC/ST/ESM) అభ్యర్థులకు : 05 సంవత్సరాలు సడలింపు

దివ్యాంగులకు (PwBD) : 10 సంవత్సరాలు సడలింపు

35
ఐబిపిఎస్ బ్యాంక్ ఉద్యోగాల ఎంపిక విధానం
Image Credit : Gemini AI

ఐబిపిఎస్ బ్యాంక్ ఉద్యోగాల ఎంపిక విధానం

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam)

మెయిన్ పరీక్ష (Main Exam)

ఇంటర్వ్యూ (Interview)

అప్లికేషన్ ఫీజు :

అభ్యర్థులపై పెద్దగా భారం లేకుండా దరఖాస్తు ఫీజు చాలా తక్కువగా ఉంటుంది

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ (SC/ ST/ PwBD) అభ్యర్థులకు : రూ. 175

ఇతర కేటగిరీల వారికి (General/OBC/EWS) : రూ. 850

45
ఐబిపిఎస్ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?
Image Credit : Getty

ఐబిపిఎస్ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?

ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.

మీ లేటెస్ట్ ఫోటో, సంతకం, ఈమెయిల్ ఐడీ, అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోండి.

ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సరిగ్గా నింపండి.

మీ కేటగిరీకి అనుగుణంగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, 'Submit' బటన్‌పై క్లిక్ చేయండి.

భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్‌ను ఒక ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ: జూలై 01, 2026

అప్లై చేయడానికి చివరి తేదీ: జూలై 21, 2026

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 21, 2026

55
బ్యాంకు జాబ్ పొందితే శాలరీ ఎంతుంటుంది?
Image Credit : ChatGPT

బ్యాంకు జాబ్ పొందితే శాలరీ ఎంతుంటుంది?

ఐబిపిఎస్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలో అర్హత సాధించి ఉద్యోగం పొందితే లైఫ్ సెటిల్ అయినట్లే. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం లభిస్తుంది. అంతేకాదు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి… అనుభవం పెరిగేకొద్ది శాలరీ ఇక్రిమెంట్ కూడా ఉంటుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 
26th T20 • WBBLT20
Live
HH-WHH-W
-
PS-WPS-W
-
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
325
SLSL
(24.0 ov) 98 & 82/3
Day 3 - Session 1
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు, అప్లై చేస్తేచాలు బ్యాంక్ జాబ్
Recommended image2
SBI Jobs: ఎస్‌బీఐ లో 7150 జాబ్స్.. సొంత జిల్లాలోనే పోస్టింగ్.. వెంటనే అప్లై చేయండి
Recommended image3
Bank Jobs : తెలుగు యువతకు ఈ అర్హతలుంటే చాలు... ప్రభుత్వరంగ బ్యాంకులో ఈజీగా ఉద్యోగాలు
Related Stories
Recommended image1
Now Playing
8 ఉద్యోగాలు వచ్చింది ఒక్కరే మిగతావాళ్లు ఎందుకు రాలేదో తెలుసా? MP Forest Guard Jobs Shocking Incident
Recommended image2
TGPSC Jobs Notification 2026 : తెలుగు యువతకు బంపరాఫర్.. స్టార్టింగే నెలనెలా రూ.54,220 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved