MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• International
• బ్రీత్ ఎనలైజర్ తో కరోనా టెస్ట్.. నిమిషంలోనే రిజల్ట్... సింగపూర్ వినూత్న ప్రయోగం..

బ్రీత్ ఎనలైజర్ తో కరోనా టెస్ట్.. నిమిషంలోనే రిజల్ట్... సింగపూర్ వినూత్న ప్రయోగం..

మందు తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించడానికి పోలీసులు బ్రీత్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. అదే రీతిలో ఒక్క నిమిషం లోనే కరోనాను గుర్తించే ఓ వినూత్న సాధనాన్ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

2 Min read
Bukka Sumabala
Published : May 25 2021, 11:49 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

మందు తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించడానికి పోలీసులు బ్రీత్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. అదే రీతిలో ఒక్క నిమిషం లోనే కరోనాను గుర్తించే ఓ వినూత్న సాధనాన్ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

మందు తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించడానికి పోలీసులు బ్రీత్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. అదే రీతిలో ఒక్క నిమిషం లోనే కరోనాను గుర్తించే ఓ వినూత్న సాధనాన్ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

మందు తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించడానికి పోలీసులు బ్రీత్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. అదే రీతిలో ఒక్క నిమిషం లోనే కరోనాను గుర్తించే ఓ వినూత్న సాధనాన్ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

28

ఇది ఒక వ్యక్తి శ్వాసను విశ్లేషించి,  కరోనా ఆనవాళ్లను పట్టేస్తుంది. ఈ పరీక్షకు సింగపూర్ ప్రభుత్వం సోమవారం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ సాధనాన్ని అభివృద్ధి చేసిన బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ టి. వెంకీ వెంకటేశన్ కూడా ఉన్నారు.

38

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్ యూఎస్) కు అనుబంధంగా ఏర్పడ్డ ‘బ్రీతోనిక్స్’ అనే స్టార్టప్ ఈ సాధనాన్ని రూపొందించింది. వెంకటేశన్ తో కలిసి ఎన్ యూఎస్ గ్యాడ్యుయేట్లు జియా ఝునాన్, డు ఫాంగ్, వేన్ వీలు దీన్ని ఏర్పాటు చేశారు.

48

ఈ శ్వాస పరీక్ష సాధనానికి ‘బ్రెఫెన్స్ గో కొవిడ్-19 టెస్ట్’ అని పేరు పెట్టారు. దీనిని ప్రస్తుతం సింగపూర్ లో  ఒక చెక్ పోస్ట్ వద్ద ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. కోవిడ్ నిర్ధారణకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ఫలితాలు రావడానికి దాదాపు అరగంట పడుతుంది. దీన్ని క్షేత్రస్థాయి లోనే చేయొచ్చు.

58

ప్రామాణిక పరీక్షగా గుర్తింపు పొందిన పీసిఆర్ ద్వారా ఫలితాన్ని రాబట్టడానికి కొన్ని గంటలు పడుతుంది. పైగా దీన్ని అక్కడికక్కడే విశ్లేషించడం కుదరదు. శాంపిళ్లను ల్యాబ్ లకు తరలించాల్సి ఉంటుంది. అయితే సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేసిన బ్రీత్ ఎనలైజర్ వల్ల ఈ ఇబ్బందులు దూరమవుతాయి.

68

ఇందులో ఒకసారి వాడిపారేసే మౌత్ పీస్ లోకి శ్వాసను వదలాల్సి ఉంటుంది. మౌత్ పీస్ కు అత్యంత కచ్చితత్వంతో కూడిన బ్రెత్ శాంపిలర్ సంధానమై ఉంటుంది. ఇందులోకి వచ్చిన శ్వాస నమూనా ఆ తర్వాత మాస్ స్పెక్ట్రోమీటర్ లోకి వెల్తుంది.

78

ఆ సాధనం శ్వాసలోని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీవోసీ)ను విశ్లేషిస్తుంది. వాటి ఆధారంగా నిమిషం కన్నా తక్కువ సమయంలోనే ఫలితాన్ని అంధిస్తుంది. ప్రస్తుతం ఈ సాధన ద్వారా కోవిడ్ పాజిటివ్ గా తేలిన వ్యక్తికి పీసీఆర్ పరీక్ష కూడా చేసి, ఇన్ఫెక్షన్ ను నిర్థారిస్తున్నారు.

88

ఈ శ్వాస పరీక్ష కోసం ముక్కు, గొంతులోకి ఎలాంటి సాధనాలను పంపాల్సిన అవసరం లేదని, అందువల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బ్రెతోనిక్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియా చెప్పారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved