యజమాని కోసం మూడు నెలలుగా ఆసుపత్రి వద్దే కుక్క ఎదురు చూపులు

First Published 26, May 2020, 4:30 PM

ఆసుపత్రిలో చేరిన తన యజమాని కోసం ఓ కుక్క మూడు నెలలుగా ఎదురు చూస్తోంది. అయితే తన యజమాని చనిపోయిన విషయం తెలియక ఆ కుక్క ఇంకా ఆసుపత్రి ఆవరణలోనే వెయిట్ చేస్తోంది.

విశ్వాసానికి కుక్కను మారుపేరుగా చెబుతారు. ఆసుపత్రిలో కరోనా చికిత్సకు వెళ్లిన యజమాని వస్తాడని ఓ కుక్క ఆసుపత్రిలో ఆవరణలోనే మూడు మాసాలుగా గడుపుతోంది. ఆసుపత్రి నుండి పంపినా కూడ తిరిగి ఆసుపత్రికే వచ్చి చేరింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకొంది.

కరోనా సోకిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వెళ్లాడు. అతని వెంట గ్జియావో బేవో అనే పెంపుడు కుక్క ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో చేరిన ఐదు రోజులకే ఆయన మృతి చెందాడు. ఈ విషయం తెలియని కుక్క అదే ఆసుపత్రిలోని వరండాలో యజమాని కోసం ఎదురుచూస్తోంది.

ఆసుపత్రి సిబ్బంది కుక్కను గమనించి వేరే ప్రాంతంలో వదిలేశారు. కానీ  ఆ కుక్క మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రి వరండాలోనే కూర్చొంది. ఆసుపత్రి ఆవరణలో కుక్క ఉంటుంది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆ కుక్క బాగోగులు చూడడం ప్రారంభించారు. ఇటీవలే ఆ కుక్కను జంతు సంరక్షణ సంస్థకు అప్పగించారు.

చైనాలో గతంలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకొంది. గత ఏడాది నవంబర్ మాసంలో  మీ అనే కుక్క కూడ తన యజమానికి 9 మాసాల పాటు ఎదురుచూసింది. చెరువులో పడి కుక్క యజమాని మరణించాడు.

ఆ సమయంలో తన యజమాని పడిపోయిన చెరువు వద్దే ఆ కుక్క గడిపింది. చైనాలో ఓ రోడ్డు ప్రమాదంలో కుక్క యజమాని మరణించాడు.రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే కుక్క 80 రోజుల పాటు ఎదురు చూసింది.

2009లో వచ్చిన సినిమాలో కూడ కుక్క తన యజమాని కోసం 9 ఏళ్ల పాటు ఎదురు చూసినట్టుగా చూపారు.  తన యజమాని కోసం 9 ఏళ్ల పాటు రైల్వే స్టేషన్ బయటే ఓ కుక్క వేచి చూస్తోంది. జపాన్  కు చెందిన అకిత అనే కుక్క కథను ఈ సినిమాలో చూపారు.

डॉक्टर्स ने यही प्रोसेस 11 अन्य मरीजों पर भी अपनाया। इस रिसर्च में जो बात सामने आई उसने सभी को हैरान कर दिया।

loader