MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• International
• ముప్పైనిమిషాల్లో ముప్పై కిలోల ఆరెంజ్.. హాంఫట్.. !

ముప్పైనిమిషాల్లో ముప్పై కిలోల ఆరెంజ్.. హాంఫట్.. !

చైనాలో ఓ విచిత్రం జరిగింది. విమానప్రయాణంలో ఎక్స్ ట్రా లగేజ్ డ్యూటీ తప్పించుకునేందుకు నలుగురు వ్యక్తులు అరగంటలో ముప్పై కిలోల సంత్రాలు తినేశారు. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో జరిగింది.

1 Min read
Bukka Sumabala
Published : Jan 28 2021, 10:33 AM IST| Updated : Jan 28 2021, 10:34 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

చైనాలో ఓ విచిత్రం జరిగింది. విమానప్రయాణంలో ఎక్స్ ట్రా లగేజ్ డ్యూటీ తప్పించుకునేందుకు నలుగురు వ్యక్తులు అరగంటలో ముప్పై కిలోల సంత్రాలు తినేశారు. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో జరిగింది.

చైనాలో ఓ విచిత్రం జరిగింది. విమానప్రయాణంలో ఎక్స్ ట్రా లగేజ్ డ్యూటీ తప్పించుకునేందుకు నలుగురు వ్యక్తులు అరగంటలో ముప్పై కిలోల సంత్రాలు తినేశారు. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో జరిగింది.

చైనాలో ఓ విచిత్రం జరిగింది. విమానప్రయాణంలో ఎక్స్ ట్రా లగేజ్ డ్యూటీ తప్పించుకునేందుకు నలుగురు వ్యక్తులు అరగంటలో ముప్పై కిలోల సంత్రాలు తినేశారు. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో జరిగింది.

27

ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమాన ప్రయాణాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చినప్పటినుంచి తొందరగా గమ్యస్థానాలను చేరుకోవడానికి చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే విమానాల్లో ఇష్టమున్నంత లగేజ్ తీసుకువెళ్లలేకపోవడం పెద్ద సమస్యగా ఉంటోంది.

37

నియమిత బరువుకంటే ఎక్కువ ఉన్న వాటికి ఎక్స్ ట్రా లగేజ్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ బాధనుంచి తప్పించుకోవడానికే ఈ నలుగురు ఈ పనికి పూనుకున్నారు. విషయం ఏంటంటే వాంగ్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో బిజినెస్ ట్రిప్ కి వెళ్లాడు.

47

అక్కడినుంచి వచ్చేప్పుడు 30 కిలోల ఆరెంజ్ పెట్టెను వారు తీసుకు వచ్చారు. అయితే ఎయిర్ పోర్ట్ అధికారులు అది ఎక్స్ ట్రా లగేజ్ అని దీనికోసం కిలోకు 10 యువాన్లు(చైనా కరెన్సీ) చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అంటే మొత్తం మూడు వందల యువాన్లు అంటే మన కరెన్సీలో రూ. 3,384లు. ఇంత మొత్తం వారి దగ్గర లేదు. అది తమకు భారంగా మారుతుందని భావించారు.

57

అలాగని పెట్టెను వదిలేయబుద్ది కాలేదు. అంతే ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కలిసి ఆ పండ్లు మొత్తం తినేయాలనుకున్నారు. అంతే తినడం మొదలెట్టేశారు. అరగంటలో డబ్బా మొత్తం ఖాళీ చేశారు.

67

ఈ కథనం చైనా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విటమిస్ సి అధికంగా ఉండే ఆరెంజ్ లను అంత ఎక్కువ మోతాదులో తిన్నందుకు సైడ్ ఎఫెక్ట్ గా వారి నోరు పూత వచ్చేసింది.

77

దీనిమీద నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. చాలామంది నవ్వుతూ స్పందించగా, మరికొందరు ఆ డబ్బాను క్యాబిన్ లగేజ్ గా తీసుకెళ్లే అవకాశం ఉంది కదా అంటూ కామెంట్స్ చేశారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved