మూత్రం రంగుతోనే మీ ఆరోగ్యం ముడిపడి ఉంది..!

First Published May 4, 2021, 12:32 PM IST

మన శరీరం తక్కువ నీరు తీసుకుంటోందని అర్థం. ఇది డీ హైడ్రేషన్ కి సంకేతం. మూత్రం అలా ఉందని గమనించగానే.. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాజుల నీరు తాగాలని అర్థం చేసుకోవాలి.