గసగసాల పాలు.. నిద్రలేమిని తరిమికొట్టే అద్భుత పానీయం..

First Published May 17, 2021, 1:55 PM IST

నిద్ర పట్టడం లేదా? మంచామీద దొర్లుతూ.. దుప్పటిని నలిపేస్తున్నారా? కళ్లు మూసుకున్నా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? ఓ గంటపాటు నిద్రపడితే బాగుండు అని కోరుకుంటున్నారా? నిద్ర అందని చందమామలా మారి ఊరిస్తోందా? అయితే మీకు ఓ చక్కటి పరిష్కారం ఉంది.