చీకటి గదిలో దుస్తులు లేకుండా.. నగ్నంగా పడుకుంటే...
First Published Dec 30, 2020, 12:20 PM IST
చీకటి గదిలో ఇలా దుస్తులు లేకుండా నిద్ర పోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ కూడా విడుదలవుతుందట. ఇది సుఖమైన నిద్రకు బాగా తోడ్పడుతుంది.

సుఖం అనే పదం నిద్ర నుంచే వచ్చింది. మనం ఏం తిన్నాం.. ఎంత తిన్నా.. ఎన్ని డబ్బులు సంపాదించినా.. ప్రశాంతంగా నిద్రలేనప్పుడు.. అవన్నీ వృథానే. ప్రశాంతంగా నిద్రపోగలిగినప్పుడే.. మనం హాయిగా, ప్రశాంతంగా ఉండగలం.

మనిషికి నిద్ర చాలా అవసరం. సౌకర్యంగా నిద్రపోవాలని చాలామంది కోరుకుంటారు. అయితే చాలాసార్లు ఎంతమంచి పరుపు, ఏసీ, పరిమళాలు.. ఇలా ఎన్ని ఉన్నా నిద్ర మనల్ని చేరదు. ఇలా ఎందుకు జరుగుతుందా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి నగ్నంగా నిద్రపోయి ప్రయత్నించండి. ఈ మాట మేం చెప్పట్లేదు. రీసర్చ్ ప్రకారం తేలిన నిజం ఇది. దీని ప్రకారం ప్రపంచంలో కేవలం 30 శాతం మంది మాత్రమే దుస్తులు లేకుండా నిద్రపోతున్నారట.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?