డిప్రెషన్ లో ఉన్నారా..? ఈ చిట్కాతో బయటపడండి..!
డిప్రెషన్ తో బాధపడేవారిలో 30శాతం మందికి కేవలం కౌన్సిలింగ్, మెడికేషన్ ద్వారానే క్యూర్ అవుతోందట.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కామన్ ఎదుర్కుంటున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. ఈ డిప్రెషన్ ఎక్కువై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు కూడా లేకపోలేదు.

ప్రతి ఐదుగురిలో ఒకరు డిప్రెషన్, యాంక్సైటీతో బాధపడుతున్నారని ఇటీవల చేసిన ఓ సర్వేలో తేలింది. దాని వల్ల బద్దకం, అలసట, నిద్రలేమి వంటి లక్షణాలు కూడా తోడౌతున్నాయట.

అయితే.. డిప్రెషన్ తో బాధపడేవారిలో 30శాతం మందికి కేవలం కౌన్సిలింగ్, మెడికేషన్ ద్వారానే క్యూర్ అవుతోందట.

కానీ.. మరో 30శాతం మంది మాత్రం.. ఎన్ని మేడికేషన్స్ తీసుకున్నా కూడా ఆ ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడలేకపోతున్నారట. నెలల తరపడి ఆ డిప్రెషన్ లో ఉండిపోతున్నారట.

అయితే.. అలా మెడిసిన్స్ వాడుతున్నా డిప్రెషన్ నుంచి బయటపడలేకపోతున్నవారు.. ఒక సింపుల్ ట్రిక్ తో దాని నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజూ వేడి నీటితో షవర్ బాత్ చేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

తాజా కూరగాయలు, పండ్లు తినడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యం మెరుగుపడుతుందట. ప్రతిరోజూ 400 గ్రాముల కూరగాయలు, పండ్లు తినమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచిస్తోంది.