కాళ్ల పగుళ్లు బాధిస్తున్నాయా..? ఈ చిట్కాలతో పరిష్కారం

First Published Feb 17, 2021, 2:33 PM IST

చివరకు కనీసం నడవటానికి కూడా రానంతగా కాళ్ల పగుళ్లు ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అయితే.. కొన్ని ఇంటి చిట్కాలతో కాళ్ల పగుళ్ల సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.