హెల్తీ ఫుడ్సే.. కానీ డైటింగ్ కి పనికిరావు.. !!

First Published Mar 26, 2021, 2:50 PM IST

బరువు తగ్గడం.. తద్వారా ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకోవడం. ఇప్పుడు వయసు బేధం లేకుండా ప్రతొక్కరి తారకమంత్రం. దీనికోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని, తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు.