భోజనం చేసేటప్పుడు ఫోన్ చూస్తున్నారా..?

First Published Mar 25, 2021, 1:24 PM IST

ప్రతిరోజూ వేడిగా, ఇంట్లో తయారుచేసిన అల్పాహారం తినండి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అల్పాహారంలో చేర్చరాదని పూజా చెప్పారు.