నడుము నొప్పితో బాధపడుతున్నారా అయితే ఇంట్లోనే ఇలా చెయ్యండి..!
నడుము నొప్పి (Back pain) ప్రతి ఒక్కరిని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నొప్పి నుండి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ (Pain killers) వంటి మందులను వాడుతూ ఉంటారు. అలా మందులతో కాకుండా నడుము నొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి కలగడానికి సహజసిద్ధమైన చిట్కాలతో నయం చేసే పద్ధతులను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ಕೀಲುಗಳು ಮತ್ತು ಬೆನ್ನಿನ ಮೇಲೆ ಕೆಟ್ಟ ಪರಿಣಾಮ ಬೀಳುತ್ತದೆ ಕಿಬ್ಬೊಟ್ಟೆಯ ಬಲವು ನಿಧಾನವಾಗಿ ಕೀಲುಗಳಲ್ಲಿ (ಕೀಲುನೋವು), ಕುತ್ತಿಗೆ ನೋವು ಮತ್ತು ಬೆನ್ನು ನೋವು ಉಂಟುಮಾಡುತ್ತದೆ. ಇದು ಆರೋಗ್ಯದ ಮೇಲೆ ವ್ಯತಿರಿಕ್ತ ಪರಿಣಾಮ ಬೀರುತ್ತದೆ.
ఎక్కువ సేపు కూర్చోవడం, దూర ప్రయాణాలు చేసినప్పుడు సహజంగా నడుము నొప్పి వస్తుంది. కానీ కొన్నిసార్లు నడుమునొప్పి అనేక కారణాలతో కూడా వస్తాయి. అధిక బరువు (Over weight), మలబద్ధకం (Constipation), కిడ్నీలో రాళ్లు (Kidney stones) వంటి సమస్యలు నడుము నొప్పికి దారితీస్తాయి. కాబట్టి నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. ఇక వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ಸರಿಯಾದ ಭಂಗಿಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳಿ ಇಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಜನರು ಗಂಟೆಗಟ್ಟಲೆ ಕುಳಿತು ಲ್ಯಾಪ್ ಟಾಪ್ ಮತ್ತು ಪಿ.ಸಿ.ಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ. ಹೆಚ್ಚುವರಿಯಾಗಿ, ಗಂಟೆಗಳು ಮೊಬೈಲ್ ಸರ್ಫಿಂಗ್ ಆಗಿರುತ್ತವೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸೊಂಟ ನೇರವಾಗಿರುವುದಿಲ್ಲ. ಇದು ಬೆನ್ನುಮೂಳೆಯ ಮೇಲೆ ಒತ್ತಡ ಉಂಟು ಮಾಡುತ್ತದೆ.
ఒక గ్లాసు వాటర్ లో (Water) 4 ఖర్జూర (Dates) పండ్లను వేసి స్టౌ మీద పెట్టి ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే సరిపోతుంది. ఇలా తరచూ చేయడంతో నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ಸ್ಪಾಟಿಂಗ್ನೊಂದಿಗೆ ತೀವ್ರವಾದ ಬೆನ್ನು ನೋವು ತೀವ್ರವಾದ ಬೆನ್ನು ನೋವು ಇರುವುದನ್ನು ಕಂಡು ಬಂದರೆ ಗರ್ಭಿಣಿಯಾಗಿರುವಾಗ ಇದು ಒಳ್ಳೆಯ ಲಕ್ಷಣವಲ್ಲ. ಸೆಳೆತ ಮತ್ತು ನೋವು ಗರ್ಭಾವಸ್ಥೆಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯವಾಗಿಲ್ಲ, ಇದು ಹೆಚ್ಚು ಗಂಭೀರವಾದುದು ಎಂದು ಅರ್ಥಮಾಡಬಹುದು.
నడుము నొప్పి ఉన్న చోట కొబ్బరి నూనె (Coconut Oil) రాసి దానిపైన వేడినీటితో (Hot water) కాపురం పెట్టడం ద్వారా నడుము నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. ఒక గ్లాసు పాలలో (Milk) తేనె (Honey) కలుపుకుని తాగడం వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
back pain
ఒక కప్పు నువ్వుల నూనెలో (Sesame oil) కొంచెం నిమ్మరసం (Lemon juice) వేసి కొద్దిసేపు వేడిచేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొంచెం కర్పూరం (Camphor powder) పొడిని వేసి కలపాలి. ఈ నూనె చల్లారాక నిల్వ ఉంచుకొని నొప్పి ఉన్న ప్రదేశాలలో రాయడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఒక గ్లాసు పాలలో (Milk) గసగసాల పొడి కలుపుకుని తాగితే నడుము నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఒక గ్లాసు నీటిలో అల్లం (Ginger) ముక్కలను వేసి బాగా మరిగించాలి. ఈ మరిగించిన నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె (Honey) కలుపుకుని తాగితే నడుము నొప్పి తగ్గుతుంది.