MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • Vishwak Sen: సీన్ లోకి చిరు, విష్వక్సేన్ అసలు స్ట్రాటజీ ఇదేనా ?

Vishwak Sen: సీన్ లోకి చిరు, విష్వక్సేన్ అసలు స్ట్రాటజీ ఇదేనా ?

Vishwak Sen: విష్వక్సేన్ నటిస్తున్న 'లైలా' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నిర్ణయం వెనుక విష్వక్ సేన్ స్ట్రాటజీ ఉందని, మెగా అభిమానులను దగ్గర చేసుకునే ప్రయత్నం అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

2 Min read
Author : Surya Prakash
Published : Feb 08 2025, 05:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Chiranjeevi for Vishwak Sen Laila Moive? in telugu

Chiranjeevi for Vishwak Sen Laila Moive? in telugu

 
విష్వక్సేన్, ద‌ర్శ‌కుడు రామ్‌నారాయ‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'. ఈ మూవీలో తొలిసారి విష్వక్‌ లేడీ గెట‌ప్‌లో క‌నిపించ‌నున్నా సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్ర టీమ్ ప్రమోషన్స్ ని  జోరుగా నిర్వ‌హిస్తోంది. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వ‌హించేందుకు మేక‌ర్స్‌ రెడీ అవుతున్నారు. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అయితే చిరంజీవి ని సీన్ లోకి విశ్వక్సేన్ తీసుకురావటం వెనక విషయం ఏమిటని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఇన్నాళ్లు బాలకృష్ణతో ఎక్కువగా కనపడిన విష్వక్సేన్ ఇప్పుడు చిరంజీవిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలవటం వెనక..మెగాభిమానులను దూరం చేసుకోకూడదనే విష్వక్సేన్ ముందుచూపు కనపడుతోందని అంటున్నారు.

నందమూరి, మెగాభిమానులు ఇప్పుడు తగ్గించారు కానీ గతంలో ఇద్దరి మధ్యా ఫ్యాన్ వార్స్ జరుగుతూండేవి. అలాగే కేవలం ఓ వర్గానికే పరిమితం అయ్యనట్లు కాకుండా ఉండేలా చిరంజీవితో మెగాభిమానులకు విష్వక్వేన్ దగ్గరయ్యే ఆలోచన చేస్తున్నాడంటున్నారు. ఈ స్ట్రాటజీని కొద్దికాలం అమలు చేస్తాడంటన్నారు.

33


మరో ప్రక్క తాజాగా హీరో విష్వక్సేన్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ పోస్టు ద్వారా ఆయ‌న ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరు చీఫ్ గెస్ట్ అని క‌న్ఫ‌ర్మ్ చేశారు.  

నిర్మాత సాహు గార‌పాటి, విష్వక్సేన్ మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌ను ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. దీనికి చిరంజీవి కూడా ఓకే చెప్పిన‌ట్లు తెలిపారు. ఆయ‌న‌కు పూల మాల వేసి, ఓ బ‌హుమ‌తి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల‌ను విష్వక్ త‌న ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకున్నారు. 

"మా ఆహ్వానాన్ని మన్నించి 'లైలా'కు మద్దతు ఇవ్వడానికి వస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. సినిమాకు మీరు ఎల్లప్పుడూ బేషరతుగా మద్దతు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు" అని విష్వక్సేన్ త‌న్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Vijay - Rashmika: విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.? వెడ్డింగ్ లెక్కలు తెలిస్తే కళ్లు తేలేస్తారు
Recommended image3
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved