MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్‌లో బన్నీ? అదీ నెగిటివ్ క్యారక్టర్ లో ?

ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్‌లో బన్నీ? అదీ నెగిటివ్ క్యారక్టర్ లో ?

Allu Arjun Next Movie:  పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం, అందులో ఒకటి నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది.

1 Min read
Author : Surya Prakash
Published : Mar 23 2025, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
First Time Allu Arjun in a Dual Role?

First Time Allu Arjun in a Dual Role?


Allu Arjun Next Movie:  పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నారు, ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే విషయంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

అంతేకాదు ఆ రెండు పాత్రలు కూడా వేటికవే డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తున్నాయి. అలాగే అందులో ఒకటి పూర్తి నెగిటివ్ రోల్ అని, పుష్ప2 లో పాత్రకు కంటిన్యుటిలా అనిపిస్తుందని చెప్తున్నారు.

నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చాలా విభిన్నంగా ఆ పాత్రను ప్లాన్ చేసారట. బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ  వార్తల వివరాల్లోకి వెళ్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
First Time Allu Arjun in a Dual Role?

First Time Allu Arjun in a Dual Role?


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్‌లో క్యాంప్ చేసి, అట్లీ దర్శకత్వం వహించనున్న తన నెక్ట్స్ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను నిశితంగా పరిశీలిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల ఉండకపోవచ్చు.

బడ్జెట్‌లతో  రూపొందుతున్న ఈ చిత్రం కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పనిలో అట్లీ టీమ్ బిజీగా ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజున ఏప్రిల్ 8న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

33
First Time Allu Arjun in a Dual Role?

First Time Allu Arjun in a Dual Role?


ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ పాత్రలో నెగెటివ్ షేడ్స్‌తో కనిపించనున్నాడు. అయితే అల్లు అర్జున్ స్వయంగా మెయిన్  విలన్‌గా కనిపిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది.

ఈ నెలాఖరులోగా నటుడు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సంగీతం, నేపథ్య సంగీతం అందించడానికి అనిరుధ్ ని తీసుకున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాతలు. షూటింగ్  ప్రారంభమయ్యే ముందు భారీ ఎనౌన్సమెంట్ ఇవ్వటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని, అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ ఈ చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఐబొమ్మ
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Vijay - Rashmika: విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.? వెడ్డింగ్ లెక్కలు తెలిస్తే కళ్లు తేలేస్తారు
Recommended image3
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved