సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే..?

First Published 23, May 2020, 7:24 AM

సుధీర్ పెళ్లి గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుడిగాలి సుధీర్ మాత్రం రష్మీ, పై మనసు పారేసుకున్నాడని అందుకే, పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా నెట్టింట షికారు చేశాయి.

సుడిగాలి సుధీర్.... టెలివిజన్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన సుడిగాలి సుధీర్... అనతి కాలంలోనే విపరతీమైన ప్రేక్షకాధారణ సంపాదించుకున్నాడు.

కాగా... తాను చేసే షోలతో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే సుడిగాలి సుధీర్ టాలివుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి అని చెప్పవచ్చు. సుధీర్ పెళ్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అనే చెప్పవచ్చు.

అలాంటి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుడిగాలి సుధీర్ మాత్రం రష్మీ, పై మనసు పారేసుకున్నాడని అందుకే, పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా నెట్టింట షికారు చేశాయి.

అయితే ఇదంతా నిజం కాదని.. తాను రష్మీ కేవలం స్నేహితులమేనని చాలా సార్లు వివరణ ఇచ్చాడు. టీవీ రేటింగ్స్ కోసం మాత్రమే తాము అలా నటించామని చెప్పాడు. అయినా.. పుకార్లు మాత్రం ఆగలేదు.

సుడిగాలి సుధీర్ పెళ్లిపై మాత్రం అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, మాత్రం కాస్త సీరియస్ గానే ట్రై చేస్తున్నారు. అయితే నిత్యం షూటింగుల్లో బిజీగా ఉండే సుధీర్ కు గత మూడు నెలలుగా కరోనా పుణ్యమా అంటూ పని లేకుండా పోయింది.

అయితే ఈ టైమ్ ను సుధీర్ వేస్ట్ చేసుకోదలచలేదు. ఈ గ్యాప్ లో పెళ్లి సంబంధం సెట్ చేసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. సన్నిహితులు ద్వారా వస్తున్న టాక్ ప్రకారం సుధీర్ వయస్సు ఇప్పటికే 30 దాటిపోయింది.

దీంతో.. లాక్ డౌన్ సమయంలో పెళ్లిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.తాజాగా తమ ఫ్యామిలీకి చెందిన సన్నిహితుల ద్వారా కొన్ని మ్యాచెస్ చూసినట్లు తెలుస్తోంది. అయితే ఒక మ్యాచ్ సుధీర్ కు తెగ నచ్చేసిందని ఓకే కూడా చెప్పేసినట్లు తెలుస్తోంది.

ఇక అమ్మాయి వివరాల్లో వెళితే అమ్మాయి సుధీర్ సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాకు చెందిన యువతే అని తెలుస్తోంది. సుధీర్ తో జాతకం కూడా మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి త్వరలోనే సుధీర్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది.

కాగా.. అభిమానులు మాత్రం సుధీర్ పెళ్లి అనగానే.. రష్మీ ఏమంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా... సుధీర్ బుల్లితెర మీద మాత్రమే కాకుండా.. వెండి తెర మీద కూడా తన టాలెంట్ నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. రెండు సినిమాలు కూడా చేశాడు. కానీ అవి ఆశించిన ఫలితం లభించలేదు.

loader