MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Technology
  • Gadgets
  • బట్టలపై నూలు పోగులు తొలగించడం కష్టమ‌వుతోందా.? ఈ రీఛార్జబుల్ ఫ్యాబ్రిక్ షేవ‌ర్‌తో చెక్

బట్టలపై నూలు పోగులు తొలగించడం కష్టమ‌వుతోందా.? ఈ రీఛార్జబుల్ ఫ్యాబ్రిక్ షేవ‌ర్‌తో చెక్

Rechargeable Lint Remover: స్వెటర్లు, శాలువాలు, టీ ష‌ర్టుల వంటి బట్టలపై చిన్న చిన్న నూలు పోగులు (Lint/Pilling) ఏర్పడటం సహజం. వీటిని చేత్తో తొల‌గించ‌డం కాస్త క‌ష్ట‌మ‌ని చెప్పాలి. అయితే అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రొడ‌క్ట్‌తో ఇట్టే చెక్ పెట్టొచ్చు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 09 2026, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అన్ని రకాల బట్టలకు రెండు స్పీడ్ మోడ్‌లు
Image Credit : Amazon.in

అన్ని రకాల బట్టలకు రెండు స్పీడ్ మోడ్‌లు

అమెజాన్‌లో NUUK RIZZ Rechargeable Lint Remover పేరుతో కేవ‌లం రూ. 999కి అందుబాటులో ఉందీ ప్రొడ‌క్ట్‌. ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఫ్యాబ్రిక్ షేవర్ బట్టలను దెబ్బతీయకుండా శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ లింట్ రిమూవర్‌లో డ్యూయల్ స్పీడ్ మోడ్‌లు ఉన్నాయి. దీంతో పలుచని శాలువాలు, స్వ‌ట‌ర్లు, కోట్లు, టీ-షర్టులు, దుప్పట్లు వంటి వివిధ రకాల బట్టలపై అవసరానికి అనుగుణంగా స్పీడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బట్టలపై ఉన్న లింట్, ఫజ్, చిన్న నూలు గుళికలను సులభంగా తొలగిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హనీకాంబ్ మెష్, 3 బ్లేడ్ టెక్నాలజీ
Image Credit : Amazon.in

హనీకాంబ్ మెష్, 3 బ్లేడ్ టెక్నాలజీ

ఈ పరికరంలో మూడు పరిమాణాల రంధ్రాలతో కూడిన హనీకాంబ్ మెష్, మూడు స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్‌లు ఉన్నాయి. ఇవి బట్టలకు నష్టం కలగకుండా లింట్‌ను సమర్థవంతంగా తొలగిస్తాయి. దీంతో బట్టలు కొత్తవాటిలా శుభ్రంగా కనిపిస్తాయి.

Related Articles

Related image1
Facts: ట్ర‌క్కుల వెనుక 'Use Dipper At Night' అని ఎందుకు రాస్తారు? దీనికి కండోమ్‌కి సంబంధం ఏంటి.?
Related image2
మ‌రో హైటెక్ సిటీగా మారుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతం.. కాగ్నిజెంట్ సెజ్ ఏర్పాటు
35
రీఛార్జబుల్ బ్యాటరీ.. టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్
Image Credit : Amazon.in

రీఛార్జబుల్ బ్యాటరీ.. టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్

ఈ పరికరంలో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 60 నిమిషాల వరకు పనిచేస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది. ఆధునిక యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా సులభంగా ఛార్జ్ చేయవచ్చు. అవసరమైతే ఛార్జింగ్‌లో ఉన్నప్పుడే కూడా ఉపయోగించుకోవచ్చు.

45
తక్కువ శబ్దం.. ప్రయాణాలకు అనువైన డిజైన్
Image Credit : Amazon.in

తక్కువ శబ్దం.. ప్రయాణాలకు అనువైన డిజైన్

ఈ ఫ్యాబ్రిక్ షేవర్ 70 డెసిబెల్స్ కంటే తక్కువ శబ్దంతో పనిచేస్తుంది. కాబట్టి ఉపయోగించే సమయంలో ఎక్కువ ఇబ్బంది ఉండదు. చిన్న పరిమాణంలో ఉండటంతో బ్యాగ్‌లో సులభంగా తీసుకెళ్లవచ్చు. కంపెనీ దీనితో పాటు ఉచిత ట్రావెల్ స్టోరేజ్ పౌచ్ కూడా అందిస్తోంది. దీంతో ప్రయాణాల్లో కూడా సౌకర్యంగా ఉపయోగించవచ్చు.

55
బలమైన నిర్మాణం.. ముఖ్యమైన ఫీచర్లు
Image Credit : Amazon.in

బలమైన నిర్మాణం.. ముఖ్యమైన ఫీచర్లు

ఈ లింట్ రిమూవర్‌ను ఏబీఎస్ (ABS) ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ పదార్థాలతో తయారు చేశారు. ఇందులో 5 వాట్ల మోటార్, సురక్షిత డిజైన్, ఎర్గోనామిక్ హ్యాండిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. చిన్న సైజులో ఉండటం వల్ల ఇంట్లోనే కాకుండా ప్రయాణాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. బట్టలను శుభ్రంగా, కొత్తలా ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగకరమైన గార్మెంట్ కేర్ పరికరంగా చెప్పవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image2
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Related Stories
Recommended image1
Facts: ట్ర‌క్కుల వెనుక 'Use Dipper At Night' అని ఎందుకు రాస్తారు? దీనికి కండోమ్‌కి సంబంధం ఏంటి.?
Recommended image2
మ‌రో హైటెక్ సిటీగా మారుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతం.. కాగ్నిజెంట్ సెజ్ ఏర్పాటు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved