మీ రాశి ప్రకారం... అదృష్ట రంగులు ఇవే..!
ఆ రంగు ధరించడం వల్ల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. వారి జీవితం చాలా పాజిటివ్ గా మారే అవకాశం ఉంది.

రాశిచక్రాలను బట్టి చాలా మంది జాతకాలు చెప్పేస్తుంటారు. కాగా.. అదే రాశి చక్రాన్ని బట్టి ఏ రాశివారికి ఏ రంగు నప్పుతుందో కూడా చెప్పేయవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఆ రంగు ధరించడం వల్ల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. వారి జీవితం చాలా పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. మరి ఆ రాశులేంటి..? వారి అదృష్ట రంగులేంటో ఓసారి చూసేద్దాం...

1. మేష రాశి..
ఈ రాశివారికి ఎరుపు రంగు బాగా నప్పుతుంది. ఈ రంగు ఎనర్జీకి సంకేతం. రెడ్ కలర్ కాకుండా తెలుపు, పసుపు రంగులు కూడా అదృష్టాన్ని ఇస్తాయి.

2. వృషభ రాశి..

ఈ రాశివారికి పింక్, వైట్ కలర్స్ చాలా అదృష్టాన్ని తీసుకువస్తాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలను తగ్గిస్తాయి. ఇవి కాకుండా ఆకుపచ్చ రంగు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది.

3. మిథున రాశి..
ఈ రాశివారికి పసుపు, ఆకుపచ్చ రంగులు బాగా కలిసివస్తాయి. ఈ రెండు రంగులు ఈ రాశివారికి పాజిటివిటీ,విజయాన్ని అందిస్తాయి. ఇవి కాకుండా పింక్ కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది.

4. కర్కాటక రాశి..
ఈ రాశివారికి తెలుపు, గ్రే, సిల్వర్, క్రీమ్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు వాడటం వల్ల ఈ రాశివారికి ప్రేమ ఎక్కువగా లభిస్తుంది. మద్దతు కూడా పెరుగుతుంది.

5.సింహరాశి..
ఈ రాశివారికి గోల్డ్, పర్పుల్, ఆరెంజ్ రంగులు బాగా అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రాశివారు కొంచెం బోల్డ్ గా ఉంటారు కాబట్టి.. వీరికి ఈ రంగులు బాగా కలిసి వస్తాయి.

6. కన్య రాశి..
ఈ రాశివారికి నీలం, ఆకుపచ్చ, పసుపు, తెలుగు రంగులు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రంగులు ధరించడం వల్ల ఈ రాశివారికి ఎక్కువ ప్రేమ లభిస్తుంది. వారి బంధాలు మరింత ధృడంగా మారతాయి.

7.తులరాశి..
ఈ రాశివారికి బ్రైట్ కలర్స్ అదృష్టాన్ని ఇస్తాయి. అవి కాకుండా తెలుపు, లేత నీలం రంగు కలర్స్ లాంటివి కూడా వీరికి కలిసి వస్తుంది.

8.వృశ్చిక రాశి..

ఈ రాశివారికి తెలుపు, ఎరుపు రంగులతోపాటు.. వీటి షేడింగ్ కలర్స్ కూడా బాగా మంచి చేస్తాయి. ఈ రంగులను వాడటం వల్ల ఈ రాశివారికి జీవితంలో సరైన డైరెక్షన్ ని ఎంచుకోగలరు. ఇవి కాకుండా ఆరెంజ్, పసుపు రంగులు కూడా బాగా కలిసి వస్తాయి.

9. ధనస్సు రాశి..

ఈ రాశివారికి డార్క్ ఎల్లో, ఆరెంజ్ లాంటి రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు ధరించడం వల్ల వీరికి దిష్టి తగలకుండా ఉంటుంది.

10.మకర రాశి..
ఈ రాశివారికి నలుపు, పర్పుల్, డార్క్ బ్రౌన్, గ్రీన్ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రంగులు వాడటం వల్ల ఈ రాశివారికి వ్యాపారంలో, ఉద్యోగాల్లో బాగా కలిసి వస్తుంది.

11. కుంభ రాశి..
ఈ రాశివారి లైట్ బ్లూ, పర్పుల్, తెలుగు రంగులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఈ రంగులు ధరించడం వల్ల వారు అనుకున్నది సాధించగలుగుతారు.

12.మీన రాశి..
ఈ రాశివారు నేచురల్ కలర్స్ ధరించడం ఉత్తమం. పసుపు, ఆరెంజ్, పింక్ కలర్స్ వీరికి అదృష్టాన్ని ఇస్తాయి.