MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి పీటలెక్కబోతున్న దేత్తడి హారిక... తోటి యూట్యూబర్ నే చేసుకోబోతుందట...?

పెళ్లి పీటలెక్కబోతున్న దేత్తడి హారిక... తోటి యూట్యూబర్ నే చేసుకోబోతుందట...?

ఈ మధ్యకాలంలో  ఎక్కువగా బుల్లితెర సెలబ్రిటీలు పెళ్ళి పీఠలెక్కబోతున్నట్టు వరుసగా వార్తలు  వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. సోషల్ మీడియా స్టార్  దేత్తడి హారిక కూడా  పెళ్ళికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ హారిక పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 13 2022, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇప్పటికే బుల్లితెర  స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర తో పాటు సోషల్ మీడియా స్టార్ సెలబ్రెటీ గా పేరు సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఆమె పెళ్లి చేసుకునేది కూడా అందరికి తెలిసినవాడినేనట. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ప్రస్తుతం సోషల్ మీడియాలో దేత్తడి హారిక పెళ్ళి వార్త  వైరల్ అవుతుంది. నెట్టింట్ట వస్తున్న న్యూస్ ఆధారంగా దేత్తడి హారిక గత కొంతకాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుందట. ఆమె తన ప్రేమను సీక్రేట్ గా మెయింటేన్ చేస్తోందట. అంతే కాదు అతను ఎవరో కాదు.. తనతో పాటు వీడియోస్ చేసే వ్యక్తే అని తెలుస్తోంది. 

36

త్వరలోనే హారిక ఆ  అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని ..న్యూస్ ఇండస్ట్రీ అంతట హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలె షార్డ్ వీడియోస్ ద్వారా బాగా ఫేమస్అయిన హారికా.. ఆతరువాత  దేత్తడి పేరుతో ఫేమస్ అయ్యింది. తరువాత ఆమె  షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించింది.  ఈ పాపులారిటీతోనే ఆమె బిగ్ బాస్ వరకూ వెళ్ళింది. 

46

అచ్చమైన తెలంగాణ భాషలో హారిక డైలాగ్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ లో హారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  కాకపోతే  బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు ఉన్న ఫ్యాన్స్ హారికకు బిగ్ బాస్ కు వెళ్ళి వచ్చిన తరువాత తగ్గిపోయినట్టు తెలుస్తోంది. దానికి కారణం ఆమె హౌస్ లో తోటి కంటెస్టెంట్ అభితో ఆమె నడిపిన యవ్వారం అని టాక్. 
 

56
<p>యూట్యూబర్‌ దెత్తడి హారిక</p>

<p>యూట్యూబర్‌ దెత్తడి హారిక</p>

అంతేకాదు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక అభితో బ్రేకప్ చెప్పిందట హారిక.. ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఆతరువాత వీళ్ళిద్దరూ  మళ్ళీ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చినా.. ఇప్పటి వరకూ వీరి బ్రేకప్ అలానే ఉందని సమాచారం. ప్రజెంట్ అయితే వీరు ఎక్కడా సీక్రేట్ గా కలసుకున్న దాఖలాలు లేవు. 

66

ఇక ఈ క్రమంలోనే హారికా తనతోటి వాడు.. తనకన్నా టాలెంట్ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబఅర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ న్యూస్ ను ఇప్పటి వరకూహారికా కాని.. ఆమె ఫ్యామిలీ కాని కన్ ఫార్మ్ చేయలేదు. ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో .

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved