MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా..? ఫస్ట్ క్రష్ గురించి స్వయంగా వెల్లడించిన రెబల్ స్టార్..?

ప్రభాస్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా..? ఫస్ట్ క్రష్ గురించి స్వయంగా వెల్లడించిన రెబల్ స్టార్..?

పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదు. మరి ఆయన ఎవరినైనా ప్రేమించాడా..? ఇంతకీ ప్రభాస్ ఫస్ట్ లవ్  ఎవరు.. ఫస్ట్ క్రష్ ఎవరు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 25 2024, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో  ముందు ఉన్నాడు యంగ్ రెబల్  స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ఆయన.. రీసెంట్ గా కల్కి సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్నాడు.  ప్రస్తుతం భారీ సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్  కల్కితో 1000 కోట్లు కొల్లగొట్టి.. రచ్చ రచ్చ చేశాడు. ఈసినిమా ఫైనల్ రన్ లో 1200 కోట్లకుపైగా వసూలు చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కల్కీ తరువాత సలార్ 2, రాజాసావ్, స్పిరిట్ తో పాటు హనురాఘవపూడితో కూడా సినిమా కమిట్ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక 45 దాటినా.. ఇంకా పెళ్ళి ఊసు ఎత్తని రెబల్ స్టార్ లైఫ్ ను సోలోగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అసలు పెళ్ళి చేసుకోను అనిమాత్రం ఆయన అనడం లేదు. 

35

పెళ్ళెందుకు చేసుకోవడం లేదు అంటే.. ప్రభాస్ దగ్గర ఆన్సర్ లేదు. అయితే ఆయన లైఫ్ లో  క్రష్ లు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా మంది హీరోయిన్లు తన చిన్నప్పటి క్రష్ లు అంటూ చెప్పుకొచ్చిన ప్రభాస్.. తన ఫస్ట్ క్రష్ ఎవరో  వెల్లడించారు. గతంలో  బాహుబలి సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ప్రభాస్ ఈ విషయాన్ని తెలిపాడు. ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పాడు. 

45
Prabhas

Prabhas

ప్రభాస్ ని తన మొదటి క్రష్ ఎవరు అని అడగ్గా.. మొదట ఎవరు లేరని చెప్పినా ఆ తర్వాత చిన్నప్పుడు స్కూల్ లో ఒక టీచర్ ఉండేదని, తన పేరు యామవల్లి అని తెలిపాడు. చెన్నైలో డాన్ బాస్కో స్కూల్ లో చదివినప్పుడు మా స్కూల్ టీచర్ నా ఫస్ట్ క్రష్ అని తెలిపాడు ప్రభాస్. గతంలో చెప్పినా ఈ  వీడియో మరోసారి వైరల్ గా మారింది.

55

ఇక ఆతరువాత ప్రభాస్ ప్రేమ పెళ్ళి గురించి రకరకాల రూమర్లు వచ్చాయి. అనుష్కను చేసుకుంటాడని.. ఎంగేజ్ మెంట్ అయిపోయిందని ..అమెరికాలో ఇల్లు కూడా కొన్నారని రూమర్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్ టైమ్ లో కృతీసనన్ ను వెంటేసుకుని తిరిగాడని కూడా టాక్ ఉంది. ఇలా ప్రభాస్ గురించి రకరాల న్యూస్ లో వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved