టీసింగ్ ఫోజులతో మతిపోగొడుతున్న రాధే శ్యామ్ హీరోయిన్...వైరల్ అవుతున్న ఫోటోలు

First Published 31, Oct 2020, 12:13 PM

రాధే శ్యామ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది హీరోయిన్ రిద్ది కుమార్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రాధే శ్యామ్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా...రిద్ది కుమార్ పాత్ర ఏమిటనేది తెలియదు.

రాధే శ్యామ్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా...రిద్ది కుమార్ పాత్ర ఏమిటనేది తెలియదు.

పాత్ర ఏదైనా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ నేపథ్యంలో రాధే శ్యామ్ చిత్రం ఆమెకు గుర్తింపు తెచ్చే అవకాశం కలదు.

ప్రభాస్ కి బర్త్ డే విషెష్ చెప్పిన రిద్ది ఆయనతో కలిసి షూట్ లో పాల్గొనడం ఆనందం కలిగించే అంశం అంటుంది.

పూణేకి చెందిన రిద్ది కుమార్ ముంబై లో చదువు పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు సినిమాల పట్ల ఆసక్తికి కలిగింది.

రిద్ది  కుమార్ పేస్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకోవడం జరిగింది. మోస్ట్ క్యూట్ అండ్ బ్యూటీ ఫుల్ స్మైల్ అంటూ రిద్దిని పెగెంట్ కొనియాడడం జరిగింది.

ఇక హీరోయిన్ గా రిద్ది  తెలుగు చిత్రంతో అరంగేట్రం చేసింది. రాజ్ తరుణ్ హీరోగా 2018లో విడుదలైన లవర్స్ ఈమెకు మొదటి చిత్రం.

లవర్స్ మూవీలో రిద్ది  క్యూట్ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ సినిమా ఆడకపోవడంతో ఆమెకు సరైన అవకాశాలు దక్కలేదు.

తెలుగులోనే అనగనగా ఓ ప్రేమ కథ అనే మరో చిత్రంలో రిద్ది  కుమార్ హీరోయిన్ గా నటించారు. దండం అనే మరాఠి మూవీలో నటించిన రిద్ది , కన్నడ చిత్రంలో కూడా నటించడం జరిగింది.

దండం అనే మరాఠి మూవీలో నటించిన రిద్ది , కన్నడ చిత్రంలో కూడా నటించడం జరిగింది.

23ఏళ్ల రిద్ది కుమార్ కెరీర్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. భవిష్యత్తులో హీరోయిన్ గా నిలదొక్కుకోగలను అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాధే శ్యామ్ మూవీలో రిద్ది కి ప్రాముఖ్యం ఉన్న పాత్ర దక్కితే కెరీర్ కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చిత్రంపై ఆమె చాలా ఆశలే పెట్టుకున్నారు.

ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ నందు రిద్ది  కుమార్ కూడా పాల్గొననుందని సమాచారం.