MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ కోసం పోలీసు దెబ్బలు తిన్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

పవన్ కళ్యాణ్ కోసం పోలీసు దెబ్బలు తిన్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ అంతా ఇంతా కాదు.. ఆయనకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు పవన్ కళ్యాణ్ కోసం పోలీసు దెబ్బలు కూడా తిన్నాడని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 11 2026, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ..
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ..

మెగాస్టార్ చిరంజీవి తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్‌. చిరంజీవిని ప్రేరణగా తీసకుని ఇండస్ట్రీకి వచ్చినవారు ఎందరో.. అందులో స్టార్స్ కూడా ఉన్నారు. మెగాస్టార్ కు సామాన్యులే కాదు.. ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో కూడా అభిమానులు ఉన్నారు. 

అలాగే చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. పవర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడం సహజమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్ కనిపిస్తే.. జనాలను కంట్రోల్ చేయడం కష్టం
Image Credit : Asianet News

పవన్ కనిపిస్తే.. జనాలను కంట్రోల్ చేయడం కష్టం

పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు.. ఆయన కోసం అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. పవన్ వస్తున్నాడంటే జనాలను కంట్రోల్ చేయడం కష్టంగా మారేది. ఇప్పటికీ అదే ఫాలోయింగ్ ఉంటుంది పవర్ స్టార్ కు. కొన్ని సందర్భాల్లో అభిమానుల రద్దీని అదుపు చేయడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడిన విషయం తెలిసిందే.

Related Articles

Related image1
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Related image2
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..
35
పవన్ కళ్యాణ్ కోసం పోలీసు దెబ్బలు తిన్న హీరో
Image Credit : Pawan Kalyan Twitter

పవన్ కళ్యాణ్ కోసం పోలీసు దెబ్బలు తిన్న హీరో

పవన్ కళ్యాణ్ సినిమా కోసం.. జనాలమధ్య నలిగిపోయిన సెలబ్రిటీల గురించి గతంలో చూశం.. కానీ పవర్ స్టార్ ను చూడాలన్న ఆశతో.. పోలీసు దెబ్బలు తిన్న స్టార్ హీరో గురించి మీకు తెలుసా? ఆ హీరో మరెవరో కాదు.. సంతోష్ శోభన్. పవన్ కళ్యాణ్ కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం “కపుల్ ఫ్రెండ్లీ” అనే సినిమాతో వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

45
సంతోష్ శోభన్ మాట్లాడుతూ..
Image Credit : our own

సంతోష్ శోభన్ మాట్లాడుతూ..

సంతోష్ శోభన్ మాట్లాడుతూ, “నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని.. ఆయను చూడాలని ఎప్పటి నుంచో ఆశ.. ఆయన్ను ఎప్పుడూ ఎక్కువగా చూడలేదు. ఒక సారి అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో ఆయనను చూడటానికి వెళ్లాను. అప్పటికే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చాలా ఎక్కువ. ఆ షూటింగ్ అవుట్‌డోర్‌లో జరుగుతుండటంతో చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు” అని తెలిపారు.

55
సంతోష్ శోభన్ కు లాఠీ దెబ్బలు
Image Credit : Asianet News

సంతోష్ శోభన్ కు లాఠీ దెబ్బలు

అభిమానుల రద్దీ ఎక్కువ కావడంతో షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో పోలీసులు లాఠీలతో నియంత్రించేందుకు ప్రయత్నించారు. కొంతమంది అభిమానులతో పాటు నాకు కూడా లాఠీ దెబ్బలు పడ్డాయి” అని సంతోష్ శోభన్ వెల్లడించారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved