MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పైట చాటు నుండి నెలవంకలా తొంగి చూస్తున్న నడుము.. లంగా ఓణీలో అసలైన అందాలు చూపిస్తున్న దీపికా పిల్లి

పైట చాటు నుండి నెలవంకలా తొంగి చూస్తున్న నడుము.. లంగా ఓణీలో అసలైన అందాలు చూపిస్తున్న దీపికా పిల్లి

యంగ్ యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli)సోషల్ మీడియా వేదికగా సంచలనానికి తెర లేపుతుంది. క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. రోజు రోజుకూ దీపికా పిల్లి పాపులారిటీ రెట్టింపు అవుతుండగా, మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుంది.

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 26 2021, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ... హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం దీపిక పిల్లి, ఢీ లాంటి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.  ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపిక పిల్లిని తీసుకోవడం జరిగింది.

310

ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీతో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు. పాతికేళ్ళు కూడా నిండని దీపిక... మరి కొన్నేళ్లలో బుల్లితెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

410

అయితే ఢీ 14 (Dhee 14) నుండి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తుంది. అలాగే రష్మీ (Rashmi Gautam)కూడా లేటెస్ట్ సీజన్లో కనిపించడం లేదు. బుల్లితెర సంగతి ఎలా ఉన్నా.. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా లేదు.

510


టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టిక్ టాక్ లో దీపికా ఎంత పెద్ద సెలబ్రిటీనో. 

610

టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపిక. వరుసగా ఆమె చేసే ఫోటో షూట్స్ ఇమేజ్ మరింతగా పెంచేస్తున్నాయి. 

710

దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్న దీపిక పిల్లి, వెండితెరపై కూడా అద్భుతాలు చేయాలని చూస్తున్నారు. 

810

నటిగా ఎదగాలన్నదే ఆమె లక్ష్యం కాగా ఈ విధంగా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి, ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. దీపిక గ్లామర్, క్యూట్ నెస్ కి మంచి అవకాశం వస్తే, వెండితెరపై కూడా దూసుకుపోతుందని అనిపిస్తుంది.

910


తాజాగా పర్ఫుల్ కలర్ లంగా ఓణీలో పదహారణాల పల్లెటూరి అమ్మాయిగా మెస్మరైజ్ చేసింది దీపికా. విధ్యుత్ వెలుగుల కాంతుల్లో దీపికా మోము చిరునవ్వుతో మెరిసిపోయింది.

1010

ఇక ట్రెడిషనల్ వేర్ లో కూడా దీపికా అందాలు కిక్ ఎక్కించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా మబ్బుల చాటు నుండి తొంగి చేస్తున్న చందమామలా ఆమె నడుము పైట చాటు నుండి కనిపిస్తూ కవ్విస్తుంది. దీపికా లేలేత సోయగాలు చూసి యూత్ ఫిదా అవుతున్నారు. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 

Also read Anchor Varshini: టైట్ జీన్స్ లో బోల్డ్ యాంకర్ వర్షిణి హాట్ ఫోజులు... వైరల్ గా లేటెస్ట్ ఫొటోస్

Also read Samantha Christmas celebrations:మళ్ళీ ఎన్నాళకు సమంత ముఖంలో స్వచ్ఛమైన చిరు నవ్వు..!

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved