MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Ariyana Glory: నెలవంక నడుము చూపిస్తూ మనసు మెలిపెడుతున్న యంగ్ యాంకర్ అరియానా..

Ariyana Glory: నెలవంక నడుము చూపిస్తూ మనసు మెలిపెడుతున్న యంగ్ యాంకర్ అరియానా..

ఒక్క ఇంటర్వ్యూ అరియానా కెరీర్ మార్చివేసింది. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆమె ఫిగర్ గురించి చేసిన కామెంట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అలా యాంకర్ అరియానా పేరు మార్మోగిపోగా... ఇమేజ్ వచ్చిపడింది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 09 2022, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అరియానా యాంకర్ (Ariyana Glory)గా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతుంది. కానీ అరియానా అనే ఒక యాంకర్ ఉన్నారని ప్రేక్షకులకు తెలిసింది మాత్రం.. వర్మ ఇంటర్వ్యూ తర్వాత. రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం అరియానా రావడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వర్మ.. 'నిన్ను బికినీలో చూడాలని ఉంది' అంటూ ఓపెన్ గా చెప్పేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వర్మ కామెంట్ వైరల్ కావడంతో... ఆయనను అంతగా ఆకట్టుకున్న ఆ యాంకర్ ఎవరా? అని అందరూ ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు. అలా అరియానా ఫోకస్ లోకి వచ్చారు. ఆ గుర్తింపు ఆమెకు బిగ్ బాస్ షోకి ఎంపిక కావడానికి ఉపయోగపడింది. 
 

38

వచ్చిన అవకాశం ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన అరియానా.. షో ద్వారా మరింత ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆమె ముక్కుసూటి తనం, బోల్డ్ గేమ్ ప్రేక్షకులకు నచ్చాయి. ఓ దశలో టైటిల్ విన్నర్ అంటూ ప్రచారం జరిగింది. నాగార్జున ఓ వీకెండ్ కి అందుబాటులో లేని కారణంగా సమంత (Samantha)హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. అప్పుడు సమంత అరియానా ను ప్రత్యేకంగా పొగిడారు. 
 

48

నిన్ను చూస్తుంటే నన్ను నేను చేసుకుంటున్నట్లు ఉందని చెప్పి.. సమంత అరియానాను ఆనందంలో ముంచివేశారు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న అరియానా ఫైనల్ కి వెళ్లారు. ఆమె 4వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 

58

ఈ షో అరియానా కెరీర్ కి బాగానే ఉపయోగపడింది. బయటికి వచ్చాక అరియానాకు మంచి ఆఫర్స్ దక్కాయి. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. ఇక బిగ్ బాస్ బజ్ షోకి అరియానా యాంకర్ గా వ్యవహరించారు. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని వరుసగా ఇంటర్వ్యూలు చేశారు. రాహుల్ సింప్లిగంజ్ బాధ్యత అరియానా తీసుకున్నారు. 
 

68

ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ తెగ వైరల్ అయ్యింది. సదరు ఇంటర్వ్యూలో వీరి మధ్య నడిచిన అడల్ట్ కాన్వర్జేషన్ జనాల మైండ్స్ బ్లాక్ చేసింది. పచ్చిగా, నిస్సుగ్గుగా కొన్ని విషయాలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. 

78

ఫేడ్ అవుటైన, ఎవరూ పట్టించుకోని హీరోయిన్స్ కి వర్మ లైఫ్ ఇస్తూ ఉంటాడు. తన ప్రొడక్షన్ హౌస్ లో తీసే సినిమాలలో వాళ్లనే హీరోయిన్స్ గా తీసుకుంటారు. అప్సరా రాణి, నైనా జి గంగూలీ ఇందుకు ఉదాహరణ.  హీరోయిన్ కావడమే లక్ష్యంగా ఉన్న అరియానా అలాంటి ఇంటర్వ్యూలో పాల్గొడానికి కారణం.. వర్మ అవకాశం ఇస్తాడని కావచ్చు. 

88


ఏది ఏమైనా ఈ రోజుల్లో పబ్లిసిటీ చాలా అవసరం. జనాలు మర్చిపోతే కెరీర్ ఉండదు. అందుకే మంచో చెడో.. ఎప్పుడూ వార్తల్లో ఉండాలి. అరియానా స్ట్రాటజీ కూడా ఇదే కావచ్చు. అటు పలు బుల్లితెర కార్యక్రమాలలో కనిపిస్తూనే.. సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తూ.. ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved