MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పిచ్చిదానిలా ఉన్నా.. నేను హాట్‌ ఏంటీ?..లైవ్‌లో అభిమానికి హేమ స్వీట్‌ రిప్లై..

పిచ్చిదానిలా ఉన్నా.. నేను హాట్‌ ఏంటీ?..లైవ్‌లో అభిమానికి హేమ స్వీట్‌ రిప్లై..

తెలుగు నటి హేమ ఎంత సెక్సీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ల రేంజ్‌ గ్లామర్‌ని మెయింటేన్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. అయితే ఓ అభిమాని ఆమెని `నువ్వు చాలా హాట్‌గా ఉంటావ`న్నాడు. దీనికి హేమ స్వీట్‌ రిప్లై ఇచ్చింది.  

2 Min read
Aithagoni Raju
Published : May 07 2021, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
హేమ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హీరోహీరోయిన్లకి ఒదినగా, అమ్మగా, అక్కడగా, ఇలా క్యారెక్టర్స్ లో నటిస్తూ రాణిస్తుంది. తనకంటూ ఓ స్సెషల్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

28
సినిమాల్లో హేమకి, బ్రహ్మానందం కాంబినేషన్‌కి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. `అతడు` సినిమాలో వీరిద్దరు మధ్య కెమిస్ట్రీనే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సీనియర్‌ కమెడీయన్లకి భార్యగా హేమ పర్‌ఫెక్ట్ యాప్ట్ గా నిలుస్తుంది. మంచి నటనే కాదు, తనదైన కామెడీతోనూ నవ్వించగలదు.

38
తాజాగా కరోనా వల్ల షూటింగ్‌లన్నీ వాయిదా పడటంతో ఇంట్లోనే ఉంటున్న హేమ కాస్త లావెక్కిందట. బరువు తగ్గించుకుని స్లిమ్‌ అయ్యే పనిలో పడింది. అందుకోసం జూబ్లీహిల్స్ లోని కేబీఆర్‌ పార్క్ లో ఉదయాన్నే వాకింగ్‌ చేస్తుంది. ఈ సందర్భంగా తన అభిమానులతో ముచ్చటించింది హేమ. లైవ్‌ ఛాట్‌ చేసింది.

48
ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. కరోనా జాగ్రత్తలు చెప్పింది. తన గురించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకుంది. రెండు మూడు సినిమాలు చేశానని, కరోనా తగ్గాక అవి రిలీజ్‌ అవుతాయని చెప్పింది.

58
తాను ఇంత అందంగా ఉండటానికి అభిమానుల ప్రేమే కారణమని తెలిపింది. ప్రకృతి అంటే ఇష్టమని, చెట్లతో మాట్లాడతానని తెలిపింది. అంతేకాదు తానెప్పుడు ధైర్యంగా ఉంటానని, తన వెనుక మీరంతా ఉన్నారని తెలిపింది.

68
ఇక్కడ తన కూతురుతో కలిసి చింత చిగురు కోసింది హేమ. తనకంటే తన కూతురుకే సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఎక్కువ అట. ఆమే ఫేమస్‌ అని పేర్కొంది.

78
ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ హేమ్‌ని `నువ్వు చాలా హాట్‌` అని కామెంట్‌ చేశాడు. దీనికి హేమ ఫైర్‌ అవుతుందనుకున్నారు. కానీ చాలా కూల్‌గా సమాధానం చెప్పింది. నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నావంటారు. ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు. అలాంటి నీకు హాట్‌గా కనిపిస్తున్నానా?` అని స్వీట్‌గా చెప్పింది హేమ.

88
ప్రస్తుతం ఈ లైవ్‌ వీడియోని హేమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అది వైరల్‌ అవుతుంది. హేమ నటిగానే కాకుండా `మా`అసోసియేషన్‌లోనూ చాలా చురుకుగా ఉంటారు. అలాగే బిగ్‌బాస్‌3 లో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved