MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా? వందల మంది ముందు చిరంజీవిని అవమానించిన డైరెక్టర్!

నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా? వందల మంది ముందు చిరంజీవిని అవమానించిన డైరెక్టర్!

హీరో చిరంజీవిని ఒక డైరెక్టర్ ఘోరంగా అవమానించాడట. వందల మంది ముందు నువ్వేమైనా స్టార్ హీరో అనుకుంటున్నావా? అన్నాడట. ఈ సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్న చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 01 2024, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Chiranjeevi

Chiranjeevi


సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోషల్ మీడియా స్టార్స్ అందరూ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. హీరో విజయ్ దేవరకొండ సైతం పాల్గొన్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Chiranjeevi

Chiranjeevi

ఈ వేదికపై చిరంజీవిని విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ చేశారు. చిరంజీవి నట ప్రస్థానానికి సంబంధించిన పలు ప్రశ్నలు అడగ్గా.. చిరంజీవి సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో కెరీర్ బిగినింగ్ లో తనకు ఎదురైన అవమానకర సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 
 

36
Chiranjeevi

Chiranjeevi

న్యాయం కావాలి చిత్ర షూటింగ్ జరుగుతుందట. కోర్ట్ రూమ్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారట. డైరెక్టర్ క్రాంతి కుమార్ క్రేన్ మీద ఉన్నారట. ఆయన ఆ చిత్రానికి నిర్మాతగా ఉన్నారట.  అసిస్టెంట్ డైరెక్టర్ షాట్ రెడీ అని చెప్పాడట. శారద, జగ్గయ్య  వంటి నటులు ఆ సీన్ లో ఉన్నారట. చిరంజీవి వచ్చి కోర్టు బోనులో నిల్చున్నాడట. 
 

46
Chiranjeevi

Chiranjeevi

డైరెక్టర్ క్రాంతి కుమార్... నువ్వేమైనా స్టార్ హీరో అనుకుంటున్నావా? ఏంటి ఇంత ఆలస్యంగా గా వచ్చావు? ఇంత మంది సీనియర్స్ ఎదురుచూస్తున్నారు. నిన్ను కూడా పిలవాలా... అన్నాడట. ఆయన క్రేన్ మీద ఉండి అరిచే సరికి అందరికీ వినిపిస్తున్నాయట ఆ మాటలు.  సెట్ లో వందల మంది మధ్య క్రాంతి కుమార్ తనపై అలా అరవడంతో చిరంజీవికి చాలా బాధేసిందట. ఏంటి ఈయన ఇలా అనేశారని అవమానంగా ఫీల్ అయ్యాడట. 
 

56
Chiranjeevi

Chiranjeevi

సాయంత్రం కాల్ చేసిన క్రాంతి కుమార్ సారీ చెప్పాడట. వేరే వాళ్ళ మీద కోపం తనపై చూపించినట్లు చెప్పాడట. అయితే క్రాంతి కుమార్ అన్న ఒక మాట తన మదిలో గట్టిగా ముద్ర వేసిందట. నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా? అన్నాడు కదా. ఎలాగైనా స్టార్ అవుతాను అని. ఇంకా కష్టపడి పని చేయడం స్టార్ట్ చేశాడట చిరంజీవి.

66

అవమానాలు ఎదురైనప్పుడు మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి అని చిరంజీవి చెప్పుకొచ్చారు. పాండీ బజార్ వైపు వెళితే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉండేవి. అందుకే అటువైపు వెళ్ళేవాడిని కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kareena Kapoor: 45 ఏళ్ల వయసులో కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంటా..? జిమ్ వీడియోతో మొదలైన కొత్త చర్చ
Recommended image2
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Recommended image3
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ ఇదే, ఆ స్టార్‌ హీరో కూడా యాక్సిడెంట్‌లోనే మరణం.. ఆయనెవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved