MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యష్మి చేతికి బిగ్ బాస్ హౌస్ పెత్తనం.. ఉడికిపోతున్న కంటెస్టెంట్స్.. అసలు గేమ్ స్టార్ట్ అయ్యిందిగా..?

యష్మి చేతికి బిగ్ బాస్ హౌస్ పెత్తనం.. ఉడికిపోతున్న కంటెస్టెంట్స్.. అసలు గేమ్ స్టార్ట్ అయ్యిందిగా..?

రోజు రోజుకు బిగ్ బాస్ గేమ్ ముదిరి పాకాన పడుతోంది. సీరియస్ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇక గేమ్ లో బాగంగా గొడవల వరదలు కూడా ఎక్కువైపోయాయి. తాజాగా కిర్రాక్ సీతపై నోరు జారాడు అభయ్.. ఏమంటున్నాడంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 06 2024, 11:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ గేమ్ ముందిరింది.. ఇక కంటెస్టెంట్స్ సీరియస్ గా టాస్క్ ల మీద పడ్డారు. అసలే మొదటి నుంచి గొడవలు అనుకుంటుంటే.. టాస్క్ ల వల్ల అవి రెట్టింపు అయ్యాయి. ఇప్పటి వరకూ పనిపాటలేకుండా గొడవపెట్టుకున్న కంటెస్టెంట్స్ ఇక కాస్త వాలిడ్ రీజన్స్ తో.. టాస్క్ ల విషయంలో గొడవలేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలోనే ఒకరిపై మరోకరు నోరు జారటం.. అన్ ఫెయిర్ గేమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. 

ఈ అన్ ఫేర్ గేమ్ ను స్టార్ట్ చేసి.. అందిరి షాక్ ఇచ్చాడు పృథ్విరాజ్. ఇక హౌస్ మెంట్స్ కు డిఫరెంట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్ .. చాలా కష్టమైన ఈ టాస్క్ ను కంప్లీట్ చేయడానికి కంటెస్టెంట్స్ బాగా కష్టపడాల్సి వస్తోంది. ఈక్రమంలో మాట మాట పెరిగి గొడవలు కామన్ గా అవుతూనే ఉన్నాయి. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

26

ఈ విషయంలో అభయ్ కి కిర్రాక్ సీతకు కాస్త వాగ్వాదం అయ్యింది. అది హౌస్ లో అలానే కంటీన్యూ అయ్యింది. ఇక అభయ్ సీత విషయంలో కాస్త నోరు జారి.. దిమాక్ లేదు అనే పదం వాడాదు. దాంతో సీత హార్ట్ అయ్యింది. బాధపడి.. ఏడవడం స్టార్ట్ చేసింది. నిజానికి సీత ఇలాంటి మాటలు హౌస్ లో చాలా సార్లు పడింది. నిఖిల్ కాని.. ఇతర కంటెస్టెంట్స్  చాలా సార్లు ఈ అమ్మాయిని బాధపెట్టారు. 
 

36

బిగ్ బాస్ టాస్క్ లలో యష్మీ టీమ్ గెలవడంతో ఇంటి పెత్తనం అంతా ఆమె చేతుల్లోకి వెళ్ళింది. దాంతో వారు పనిచేసే అవసరం లేదు అని బిగ్ బాస్ చెప్పడంతో.. కాస్త రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు యష్మి టీమ్. ఈక్రమంలోనే కిర్రాక్ సీతకు అభయ్ కు గొడవ అయ్యింది. ఇక ముగ్గరు టీమ్స్ తమ ప్లాగ్స్ ను రెడీ చేసుకోవాలని బిగ్ బస్ కోరారు. దాంతో అందరు మూడు రకా ప్లాగ్స్ ను రెడీ చేసుకున్నారు. 
 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక డే 4 బిగ్ బాస్ లో కనిపించిన మరో మార్పు ఏంటంటే.. మణికంఠ, సోనియాల్లో చాలా మార్పు వచ్చింది. మణికంఠ అందరిలో కలిసిపోయి జోకులు వేస్తుంటే.. సోనియా మాత్రం కామ్ గా కూల్ గా కనిపిస్తోంది. ఎవరితో మాట్లాడకుండా.. కామ్ అయిపోయింది. సోనియా కు ఎలిమినేషన్ బయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. 

56

నిఖిల్ తో కూడా అదే డిస్కర్ష్ చేసింది. ఆ బాధలోనే ఆమె ఎవరితో సరిగ్గా మాట్లాడటంలేదు.  కామ్ గా అన్నీ గమనిస్తోంది. ఇక ఈ విషయం చూసి నిఖిల్ ఆమెను ఒదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఎవరి వాదనలు వారు చెప్పారు. గేమ్ లో ఎవరు తొండి ఆడారు.. ఎవరు కరెక్ట్ గా ఆడారు.. ఎవరి తప్పుఒప్పులు ఎన్ని  ఏంటీ అనేది వీకెండ్ ఎపిసోడ్ లో చూడాలి. 
 

66

ఈ వీకెండ్ రసవత్తరంగా మారబోతోంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది పక్కనపెడితే. బిగ్ బాస హౌస్ లో వితండం వాదం చేసింది ఎవరు..? ఎవరు కరెె్ట్ గా మాట్లాడారు అనేది నాగార్జున చెపితే వినాలని చూస్తున్నారు. మరి చూడాలి వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో.   

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి సినిమాతో టాప్ లోకి దూసుకెళ్లిన క్రేజీ హీరోయిన్.. నెక్స్ట్ ఛాన్స్ ఆమెదే, టాప్ 6 నటీమణులు వీళ్ళే
Recommended image2
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
Recommended image3
Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved