హాట్ యాంకర్, బ్యూటిఫుల్ జడ్జ్ లతో కొత్త కామెడీ షో... రోజా, అనసూయ, రష్మీలకు దేత్తడేనా?

First Published Jan 29, 2021, 5:15 PM IST

బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో అనేది ఒక సంచలనం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే ఈ కామెడీ షో సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. జబర్దస్త్ వేదిక అనేక మంది జాతకాలు మార్చివేసింది. అందులో నాగబాబు, అనసూయ, రష్మీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.