MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • అమాయకుడు నాగ చైతన్యను ఎందుకు మోసం చేశావు?.. సమంత సమాధానం ఏమిటో తెలుసా?

అమాయకుడు నాగ చైతన్యను ఎందుకు మోసం చేశావు?.. సమంత సమాధానం ఏమిటో తెలుసా?

సమంత భర్త నాగ చైతన్యతో విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే ఈ చేదు అనుభవం మాత్రం ఏదో ఒక రూపంలో ఆమెను వెంటాడుతుంది. తాజాగా ఆమెకు సంచలన ప్రశ్న ఎదురైంది.   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 10 2024, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వ్యక్తిగత కారణాలతో నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుని విడిపోయారు. 2018 లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ 2021లో విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గత ఏడాది సమంత నటించిన శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే సిటాడెల్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. హాలీవుడ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ కి హనీ బన్నీ అని టైటిల్ మార్చారు. హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే. 

 

36

కాగా సమంత మరోసారి అల్లు అర్జున్ తో జతకట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 అనంతరం దర్శకుడు అట్లీ తో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సమంత ఎంపికైంది అంటున్నారు. 

46

మరోవైపు సమంత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. హెల్త్ పాడ్ క్యాస్ట్స్ విడుదల చేస్తుంది. ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతుంది. తాజాగా సమంత ఓ యోగ వీడియో షేర్ చేసింది. తన దిన చర్యలో యోగకు ఎంతటి ప్రాధాన్యత ఉంది. దాని వలన ఉపయోగాలు తెలియజేస్తూ వీడియో చేసింది. 

56

సదరు వీడియో చూసిన అభిమానులు సమంతను అభినందిస్తున్నారు. ఆమె లైఫ్ స్టైల్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం సమంతను తన ప్రశ్నతో బాధపెట్టాడు. 'అమాయకుడైన భర్త నాగ చైతన్యను ఎందుకు మోసం చేశావ్?' అని అడిగాడు. 

 

66
Samantha

Samantha

ఈ ప్రశ్నకు స్పందించిన సమంత సమాధానం చెప్పింది. ఈ ప్రశ్న మీకు మంచిది కాకపోవచ్చు. మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. ఏది ఏమైనా మీరు బాగుపడాలి అని కోరుకుంటున్నాను... గట్టి కౌంటర్ ఇచ్చింది. సమంత వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి ప్రశ్నలు వేయడం సరికాదని కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved