ప్రమోషన్‌కి దూరం.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అలకకి కారణమదేనా?

First Published Feb 27, 2021, 9:23 AM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌పై అలిగిందా? ప్రమోషన్లకి దూరంగా ఉండటానికి కారణమేంటి? తన ప్రాధాన్యత తగ్గించడమే కారణమా? ఇటీవల తాను నటించిన `చెక్‌` చిత్ర ప్రమోషన్‌లో ఎక్కడ రకుల్‌ కనిపించలేదు. దీనికి కారణాలేంటనేది ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.