కోట్లు ఆఫర్ చేసినా రజినీకాంత్ ఎందుకు యాడ్స్ లో నటించలేదు?
సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తర్వాత ఒక్క యాడ్ లో కూడా నటించకుండా 50 ఏళ్లుగా సినిమాలు మాత్రమే చేస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. మరి కోట్లు వస్తున్నా యాడ్స్ ఎందుకు చేయలేదు.
రజినీ ఎందుకు యాడ్స్ లో నటించలేదు
సినిమాల్లో హిట్ కొడితే యాడ్స్ లో నటించడం మొదలుపెడతారు హీరోలు. హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు.. ఆకరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా యాడ్స్ లో నటిస్తారు.
రజినీ ఎందుకు యాడ్స్ లో నటించలేదు
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు రాకముందే కమల్ హాసన్ బాల నటుడిగా సినిమాల్లోకి వచ్చేశారు. రజినీ కంటే ముందే హీరోగా నటించడం మొదలుపెట్టారు.
అనేక సినిమాల్లో నటించిన కమల్, రజినీ కూడా దాదాపు 170 సినిమాల్లో నటించారు. రజినీ సినీరంగంలోకి వచ్చి 50 ఏళ్లు దాటింది.
రజినీ ఎందుకు యాడ్స్ లో నటించలేదు?
ఈ 50 ఏళ్లలో రజినీకాంత్ ఒక్కటంటే ఒక్క యాడ్ లో కూడా నటించలేదు. కమల్ హాసన్ మాత్రం కొన్ని యాడ్స్ లో నటించారు.
రజినీకాంత్
ఇక సౌత్ స్టార్ హీరోలలో యాడ్స్ లో నటించడానికి ఎక్కువ పారితోషికం తీసుకున్న వారిలో విజయ్ దళపతి నెంబర్ 1 స్థానంలో ఉన్నారు.
రజినీ ఎందుకు యాడ్స్ లో నటించలేదు?
సినిమాల్లో నటించడం కంటే యాడ్స్ లో నటించి ఎక్కువ సంపాదించే నటులు, నటీమణులు ఉన్నారు. భారతదేశంలో యాడ్స్ కి తక్కువ పారితోషికం ఇచ్చేవారు.
తలపతి విజయ్
1990 కాలంలో రజినీకాంత్ , కమల్ హాసన్ లాంటి స్టార్లు ఒక సినిమాకి 40 లక్షల నుండి 70 లక్షల వరకు పారితోషికం తీసుకునేవారు.
నటులు, నటీమణులు, క్రికెటర్లు యాడ్స్ లో నటిస్తున్నప్పుడు రజినీ యాడ్స్ లో నటించకపోవడంపై విమర్శలు వచ్చాయి.
యాడ్ లో నటించిన కమల్ హాసన్
సినిమాల్లో టాప్ లో ఉన్నప్పుడే యాడ్స్ లో నటించనని ధైర్యంగా చెప్పారు రజినీ. ఆ సమయంలో ఆయనకి రాజకీయాల్లోకి రావాలని ఉండేది.
2003లో అమితాబ్ బచ్చన్ చాలా బ్రాండ్స్ కి 5 నుండి 15 ఏళ్ల వరకు 250 నుండి 350 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని చెబుతారు.
యాడ్స్ లో నటించిన నటీమణులు
సూర్య 10 కోట్లకి హెయిర్ ఆయిల్ యాడ్ లో నటించారు. మాధవన్, కార్తి ఎయిర్టెల్, నెస్కేఫ్ యాడ్స్ లో నటించారు.