సుశాంత్ ఆత్మహత్యకు కొన్ని క్షణాల ముందు గూగుల్‌లో‌ ఏం సెర్చ్‌ చేశాడంటే!

First Published Jul 2, 2020, 6:27 PM IST

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి 15 రోజులు దాటినా ఇంకా ఆయన మృతిపై రకరకాల అనుమానాలు మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తూను ఉన్నాయి. తాజాగా సుశాంత్ మొబైల్‌కు సంబంధించిన ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లోనూ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.