ప్రభాస్ హీరోయిన్ అందుకే సినిమాలు మానేసిందిట..ఆశ్చర్యమే

First Published Nov 26, 2020, 11:12 PM IST

రిచా గంగోపాధ్యాయ గుర్తుందా....శేఖర్ కమ్ముల ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాగ నాగవల్లి, మిరపరాయ్, సారొచ్చారు, మిర్చి, భాయ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  మంచి పామ్ లో ఉండగానే హటాత్తుగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన రిచా అమెరికా వెళ్లిపోయింది. అలా ఎందుకు చేసిందో ఎవరికీ అర్దం కాలేదు. ఎవరికి తోచిన వెర్షన్ వారు చెప్పుకున్నారు. ఆమె కు ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని అందుకే ఫిల్మ్  ఫీల్డ్ వదిలేసిందని మీడియాలో వార్తలు సైతం అప్పట్లో వచ్చాయి. అయితే ఆమె చదువుమీద మక్కువతోనే అమెరికా వెళ్లిందని ఆమె సన్నిహితలు అన్నారు. అసలేం జరిగిందో ఎవరికీ అర్దం కాలేదు. ఈలోగా పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. అసలు రిచా జీవితంలో ఏం జరిగింది. అనే విషయాలు ఆమె మాటల్లోనే చూద్దాం.

మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయాలనేది నా చిన్ననాటి కల. ఆ ఛాన్స్ రావడంతో సినిమా ఇండస్ట్రీని వదిలేసి అమెరికా వెళ్లిపోయాను..అంతే తప్పించి నా వైపు నుంచి వేరే కారణాలు ఏమీ లేవని రిచా క్లియర్ చేసింది.

అలాగే చాలామంది సినిమాలకు దూరం కావొద్దని సలహాలు ఇచ్చినా.. నా మనసు ఎంబీఏ వైపే మొగ్గు చూపింది. సినిమాలు వదిలేసి చదువుకోవడమే సరైన నిర్ణయమని భావించా అని ఆమె చెప్పుకొచ్చింది.

చదువు పూర్తి కాగానే నా క్లాస్‌మేట్‌నే పెళ్లి చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీని వదిలేసినందుకు నాకేమీ బాధలేదు. ప్రస్తుతం నా వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది’ అని చెప్పుకొచ్చింది రిచా.

అయితే సినిమాలకు దూరం కావడం వల్ల తాను బాధపడడం లేదని,ప్రస్తుం తన జీవితం సంతోషంగా సాగుతోందని ఆమె పేర్కొన్నారు. అప్పుడప్పుడూ టీవిల్లో తన సినిమాలు చూస్తూంటానని ఆమె అన్నారు.

‘లీడర్‌’ చిత్రంతో  హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన భామ రిచా గంగోపాధ్యాయ. 2010 నుంచి 2013 వరకూ రిచా నటించింది కేవలం తొమ్మిది సినిమాలే అయినప్పటికీ.. ఆమెకు ఎంతో మంది అభిమానులున్నారు.

అయితే ధనుష్‌-రిచా కలిసి నటించిన ‘మయక్కం ఎన్నా’ చిత్రం విడుదలై బుధవారంతో తొమ్మిది సంవత్సరాలయ్యింది. ఈ సందర్భంగా అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ ఆమె ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.

‘వావ్‌.. ‘మయక్కం ఎన్నా’ సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మశక్యంగా లేదు. నా కలలను సాకారం చేసుకునేందుకు రీల్‌ లైఫ్‌ అనే ఓ పేజీని రియల్‌లైఫ్‌ నుంచి తొలగించడం జరిగింది. జీవితంలో ఇప్పటివరకూ నాకు ఎలాంటి బాధల్లేవు.

నటిగా ఉన్న సమయంలోనే మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకోవాలనే ఆశ కలిగింది. అలా నేను ఎంబీఏ చేశాను. ఆ తరుణంలోనే నా క్లాస్‌మేట్‌తో పరిచయం ఏర్పడింది. అతనే చివరికి నా జీవిత భాగస్వామి అయ్యాడు.

నటిగా భారత్‌లో ఉన్నప్పుడు దూరమైన నా స్నేహితులందర్నీ ఎంబీఏ కారణంగా మళ్లీ కలుసుకోగలిగాను. సినిమాలను కొనసాగించాలనేది గొప్ప ఆలోచనే అయ్యి ఉండొచ్చు.. కానీ నా భవిష్యత్తు కలలను సాకారం చేసుకోవాలనేది అంతకంటే అద్భుతమైన నిర్ణయం.

జీవితంలో ప్రతిసారీ ఛాయిస్‌లుంటాయి. కష్ట పడండి. కాలానుగుణంగా మీరు కనే కలలే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకున్న ఇష్టాలు, జీవన శైలికి ఇప్పుడు ఉన్న ఇష్టాలకు ఎన్నో మార్పులున్నాయి. కానీ ఐ లవ్‌ మై లైఫ్‌.

నా సినిమాలు చూసినందుకు, నాపై ప్రశంసల వర్షం కురిపించినందకు థ్యాంక్యూ. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా నాపై అభిమానాన్ని చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఉన్న కొంతకాలంలోనే మాంచి విజయాన్ని సొంతం చేసుకున్నానంటే దానికి కారణం మీరే.!! అని రిచా పేర్కొన్నారు.

యంగ్ రెబల్ స్టార్ గురించి చెప్తూ.. ‘ప్రభాస్‌ నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి. చాలా వినయంగా ఉంటారు. నాకిష్టమైన సహ నటుల్లో ఆయనొకరు’ అని చెప్పారు.

వివాహం గురించి చెప్తూ..'మేమిద్దరం అమెరికాలో క్లాస్‌మేట్స్‌. 140 మందితో కూడిన మా ఎంబీఏ బ్యాచ్‌లో రెండో సంవత్సరం వరకు.. ఒక్క మాట కూడా మాట్లాడుకోని క్లాస్‌మేట్స్‌ మేము. కొన్నిసార్లు మన జీవిత భాగస్వామి పక్కనే ఉన్నా గుర్తించలేం (నవ్వుతున్న ఎమోజీ) అంది.

నేను పెరిగిన మిచిగాన్‌ ప్రాంతంలో ఇండియా, అమెరికా సంప్రదాయాల ప్రకారం మా వివాహం అందంగా జరిగింది. కొన్ని వార్తల్లో 'రహస్య ప్రేమ వివాహం' అని ఎందుకు రాశారో అర్థం కావడం లేదు.

మా ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది. ఇలాంటి మంచి కుటుంబానికి కోడల్ని కావడం నా అదృష్టం. అద్భుతమైన వివాహం, అందమైన ప్రేమకథ నా జీవితంలో ఉండటం సంతోషంగా ఉంది'. అని రిచా చెప్పుకొచ్చింది

'కెరీర్‌లో మరో విధంగా వృద్ధి చెందడం కోసం నేను చిత్ర పరిశ్రమ నుంచి దూరంగా వచ్చి ఆరేళ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ నాకు నుంచి అభిమానుల ఆదరణ, ప్రేమ లభించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో గొప్పగా ఫీల్‌ అవుతున్నా.  ' అని రిచా పోస్ట్‌ చేశారు.

తమిళంలో కూడా పలు హిట్ సినిమాల్లో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?