MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• వర్మ 'ప‌రాన్న‌జీవి' వెనుక ఉన్నది అతనా?

వర్మ 'ప‌రాన్న‌జీవి' వెనుక ఉన్నది అతనా?

సెలబ్రెటీల జీవితాలపై తనదైన శైలిలో బయోపిక్ లంటూ సినిమాలు తీస్తున్న  వ‌ర్మ‌పైనే ఓ బ‌యోపిక్ వ‌స్తోంది. `ప‌రాన్న‌జీవి` టైటిల్ తో ఓ సినిమా రెడీ అవుతోంది. ఇప్పటికే  ఈ సినిమా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. నిన్న రాత్రి... వ‌ర్మ‌పై తొలి పాట‌నీ విడుద‌ల చేసారు. ఈ నేపధ్యంలో ఈ ప్రాజెక్టుపై అంతటా ఆసక్తి పెరిగింది. ఎవరు ఈ సినిమా వెనక ఉన్నారనే చర్చ మొదలైంది.

2 Min read
Surya Prakash | Asianet News
Published : Jul 21 2020, 09:54 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ అనే సినిమా చేస్తూ ..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు  పిచ్చ కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నెగిటివ్ గా సాగుతుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. దాంతో ఈ సినిమాకు కౌంటర్ గా పరాన్నజీవి అనే సినిమా మొదలు అయ్యింది. ఈ మేరకు ఓ పాటను సైతం రిలీజ్ చేసారు.

28

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ  `ప‌రాన్న‌జీవి` ప్రాజెక్టు వెనక  బిగ్ బాస్ కంటెస్టెంట్ నూత‌న్ నాయుడు ఉన్నారనే పరిచయం జరుగుతోంది. ఈ సినిమాకి అన్నీ అతనే అంటున్నారు. మొదట నుంచీ ప‌వ‌న్‌తో నూత‌న్ నాయుడుకి స‌న్నిహిత సంబంధాలు ఉండటంతో ఇలా చేస్తున్నాడంటున్నారు.

38

మరి డబ్బులు ఎవరు పెట్టారు అంటే... ప‌వ‌న్ అభిమానులంతా ఓ వ‌ర్గంగా ఏర్ప‌డి, పెట్టుబ‌డి పెట్టారని చెప్తున్నారు. వాళ్లంతా వర్మని టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీయ‌డానికి సిద్ధ‌మ‌య్యారంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.

48

ఈ సినిమా చూసిన వారు వర్మ తనపై తాను సినిమా తీసున్నాడు అనేలా తీస్తారట. వర్మ లాగ కనిపించే ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఈ సినిమా కోసం ఇప్పటికే వెతికిపట్టుకున్నారట. త్వరలో పోస్టల్ లాంచ్ అవుతుందని, పవన్ ఫ్యాన్స్ అందరూ దాన్ని ట్రెండ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వర్మకు కౌంటర్ రాబోతోందన్నమాట. సరేగానీ జొన్నవిత్తుల మొదలెట్టిన ‘ఆర్జీవి’ సినిమా ఏమైందో అని కొందరు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.

58

ఇక  ఈ సినిమాలో అసలు  వ‌ర్మ కెరీర్ ఎలా మొద‌లైంది? ఏ స్దాయికు వెళ్లి ..వెనక్కి వచ్చి ఎలా ప‌త‌న‌మైంది?అనేది చూపెడటమే కాకుండా ఈ సినిమాలో వర్మ అర్దంరాత్రి వోడ్కా తాగి చేసే ట్వీట్స్ గురించి, ఆయన అందరినీ కెలికే వ్యక్తిత్వం గురించి అన్ని ఈ సినిమాలో ఉండబోతున్నాయట. అంతేకాదు ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుద‌ల కానుంది.

68

గతంలో పవన్‌ పై ఓ రేంజ్‌లో విమర్శలు చేసిన పవర్‌ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వర్మ. అయితే పవన్‌ అభిమానుల మీద కూడా ఓ రేంజ్‌లో పంచ్‌లు వేశాడు వర్మ. తాజాగా పవన్‌ మీద సినిమానే ఎనౌన్స్ చేసి ఇంకెంత రచ్చ చేస్తాడో చూడాలి.

78

ఈ గొడవ  ఇలా ఉండగానే బాలయ్య పర్శనల్ లైఫ్ పైనా సినిమా ఉంటుందని వార్తలు మొదలయ్యాయి. బెల్లకొండ సురేష్ ..కాల్పులు ఎపిసోడ్ ఈ సినిమాలో చూపెట్టబోతున్నాడంటూ చెెప్తున్నారు. అయితే అది ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

88

ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు తెలిసే తీస్తున్నారా, ఆయన ఇలాంటివి ఒప్పుకుంటారా...అని కొందరు సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలెట్టారు. అయితే ఆయనకు తెలియకుండా ఉంటుందా..మీడియాలో ఇంత రచ్చ జరుగుతూంటే అనేది మరికొందరు ఇస్తున్న ఆన్సర్.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved