MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ప్రియాంక భర్త కెమెరాలో... బాయ్‌ ఫ్రెండ్‌తో కత్రినా

ప్రియాంక భర్త కెమెరాలో... బాయ్‌ ఫ్రెండ్‌తో కత్రినా

గతంలో ఇషా అంబానీ ఇచ్చిన  ఓ హోలీ పార్టీలో ఆసక్తికర దృశ్యం కెమెరా కంట పడింది. ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనాస్‌ తీసిన వీడియోలో విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌లకు సంబంధించిన మూమెంట్స్‌ అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

1 Min read
Satish Reddy
Published : Jul 21 2020, 01:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కొద్ది నెలల క్రితం బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక భర్త, నిక్‌ జొనాస్‌ ముంబై సెలబ్రిటీలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు.

26

ఈ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు రంగుల్లో మునిగి తేలుతూ కనిపించటంతో ఆ వీడియోలు, ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

36

తొలి సారి హోలీ వేడుకల్లో పాల్గొన్న నిక్‌, కొన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్  చేశాడు.

46

నిక్‌ పోస్ట్ చేసిన వీడియోలో నెటిజెన్లు ఆసక్తికర విషయాన్ని గమనించారు. విక్కీ కౌషల్‌, కత్రినాలు చాలా క్లోజ్‌ గా మూవ్‌ అవుతూ హోలీ ఆడటం నిక్‌ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

56

దీంతో ఒక్కసారిగా ఆ వీడియో వైరల్‌గా మారింది. విక్కీ, కత్రినాల మీద అప్పటికే వస్తున్న రూమర్స్‌కు ఈ వీడియో మరింత బలాన్ని చేకూర్చింది.

66

కత్రినా, విక్కీలు కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఈ ఇద్దరు స్టార్స్‌ ఇంత వరకు స్పందించలేదు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
Recommended image2
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Recommended image3
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved