నా కూతురికి ముద్దు పెడితే `వాడి నాలుక చీరేస్తా`.. ఫైర్‌ అయిన సూపర్‌ స్టార్‌

First Published 24, Aug 2020, 10:25 AM

టాప్‌ స్టార్లు కూడా ఫ్యామిలీ విషయంలో సామాన్యుడిలాగే స్పందిస్తారు అలనడానికి చాలా ఎగ్జామ్‌పుల్స్‌ చూసుంటాం. అలాంటిదే బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారూఖ్‌ ఖాన్‌కు సంబంధించిన విషయం ఒకటి మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్న షారూఖ్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కూతురు ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కామెంట్స్‌ మరోసారి మీడియాలో వైరల్‌ అయ్యాయి.

కరన్ జోహర్‌ తన టీవీ షో కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సంచలన విషయాలను బయట పెట్టాడు. తన షోకు వచ్చే గెస్ట్ పర్సనల్ విషయాలు, బెడ్ రూం విషయాలను కూడా అడిగి సంచలనాలు సృష్టిస్తుంటాడు ఈ దర్శక నిర్మాత.

ఈ నేపథ్యంలో షారూఖ్‌ ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైన సందర్భంగా సంచలన విషయాలు వెల్లడించాడు. తాను కొడులు ఆర్యన్‌, అబ్రమ్ కంటే కూతురు సుహానా గురించి ఎక్కువగా ఆలోచిస్తానని చెప్పాడు షారూఖ్‌.

ఇప్పటికే షారూఖ్‌ కూతురు సుహానా ఖాన్ డ్రెస్సింగ్, ఫ్రెండ్స్‌ కారణంగా వార్తల్లో నిలిచింది. అయితే షారూక్‌ మాత్రం తన కూతురు గురించి తనకు చాలా బాగా తెలుసునని తన కూతురి జీవితంలో ఉన్న స్పెషల్ వ్యక్తి గురించి కూడా తెలుసునని చెప్పాడు.

ఎంతో అడ్వాన్స్‌గా ఆలోచించే షారూఖ్‌ ఖాన్ కూడా తన కూతురికి ప్రైవసీ ఇచ్చే విషయంలో ఓ కామన్‌ ఫాదర్‌లా కనిపించాడు. తన కూతురికి అన్ని విషయాల్లో స్వేచ్చ ఇచ్చే విషయంలో వెనకడుగు వేశాడు షారూఖ్.

షారూఖ్‌ ఖాన్‌ ఫ్యామిలీ గురించి కరన్‌ జోహార్‌కు చాలా బాగా తెలుసు అందుకే తన షోకు వచ్చిన సందర్భంలో షారూఖ్‌ను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు కరణ్.

ఒకవేళ నీ కూతురు ఎవరితో అయినా రిలేషన్‌లో ఉంటే, ఆ అబ్బాయితో లిప్‌లాక్‌ చేస్తే ఏం చేస్తావు అని ప్రశ్నించాడు కరణ్‌.

అయితే ఈ ప్రశ్నకు షారూఖ్‌ ఏ మాత్రం ఆలోచించకుండా `వాడి నాలుక చీరేస్తా` అంటూ సమాధానం ఇచ్చాడు. షారూఖ్‌ సమాధానంతో అక్కడే ఉన్న అలియా భట్‌ షాక్‌ అయ్యింది.

షారూఖ్‌కు ఆ ప్రశ్న ఏ మాత్రం నచ్చలేదు. అందుకే ఆ తరువాత షో అంతా కూడా ఆయన కాస్త ఇబ్బందిగానే కనిపించాడు. షారూఖ్‌ కళ్లలో ఆ కోపం చాలా స్పష్టంగా కనిపించింది.

షారూఖ్‌కు తన కూతురు అంటే చాలా ఇష్టం. అందుకే తన కూతురి దరిదాపుల్లోకి కూడా మరో మగాడు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు సూపర్‌ స్టార్‌.

సుహాన మీడియా కంట పడ్డ సందర్భాల్లో కూడా షారూఖ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. ఇక ఆమె తన ఫ్రెండ్స్‌తో వెళ్లే వెకేషన్స్‌ విషయంలో కూడా షారూఖ్‌ జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు.

loader