నా జీవితం కూడా సావిత్రిలా అయ్యుండేది.. ఫ్లాష్‌ బ్యాక్‌ రివీల్ చేసిన సమంత

First Published 24, Jun 2020, 3:04 PM

నాగచైతన్యకు బెస్ట్ జోడి అనిపించుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈ భామ చైతూ కన్నా ముందు మరో హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది. అయితే గతంలో ఆ ప్రేమలోనే ఉండి ఉంటే తన పరిస్థితి ఏం అయ్యేందో చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది సామ్‌.

గతంలో తెలుగు డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించింది సమంత. ఆ ఇంటర్వ్యూలో తన గత ప్రేమకథతో పాటు ఆ ప్రేమ నుంచి తాను ఎలా బయటపడిందో కూడా వివరించింది సామ్‌.

ముఖ్యంగా సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా షూటింగ్ సమయంలో తన వ్యక్తిగత జీవితానికి, సావిత్రి కథకు చాలా పోలికలు కనిపించాయని తెలిపింది.

తన కెరీర్‌ సూపర్‌ ఫాంలో ఉన్న సమయంలో తాను ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా చెప్పింది. `ప్రేమలో ఉన్నప్పుడు నేను ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మాను. కానీ కొద్ది ప్రమాదం నుంచి బయటపడ్డాను. అందులో నుంచి బయటకు వచ్చాను. లేదంటే నా కథ కూడా సావిత్రి కథలా అయ్యుండేది. తరువాత నాగచైతన్య నాకు దక్కటం నిజంగా నా అదృష్టం`.

సమంత తాను ప్రేమలో పడిన విషయం చెప్పినా ఎవరితో అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే కెరీర్‌ స్టార్టింగ్‌లో సామ్ చాలా కాలం సిద్ధార్థ్‌తో ప్రేమాయణం నడిపిందన్న ప్రచారం జరిగింది.

దాదాపు రెండున్నరేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న తరువాత 2015లో బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. తరువాత చైతూకు దగ్గరైన సామ్‌ అతడినే పెళ్లి చేసుకుంది.

అయితే తన గతం గురించి ఎప్పుడు పెద్దగా ప్రస్తావించని సామ్‌.. ఒక్క సందర్భంలో మాత్రం తన పాత ప్రేమ కథ కొనసాగి ఉంటే తన జీవితం కష్టాల పాలయ్యేదని చెప్పింది.

అయితే ఆ ఇంటర్వ్యూలో కూడా సమంత తన మాజీ ప్రియుడి పేరు మాత్రం వెల్లడించలేదు. కానీ అభిమానులు ఆ వ్యక్తి సిద్దార్థ్‌ అంటూ ఫిక్స్‌ అయిపోయారు.

loader