కూతురి ముందే తన బెడ్‌ రూం సీక్రెట్స్‌ మాట్లాడిన స్టార్‌ హీరో

First Published 4, Jul 2020, 11:34 AM

కరోన వైరస్‌ సెలబ్రిటీలందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో సినిమాలకు సంబంధించిన వార్తలు లేకపోవటంతో అభిమానులు తమ ఫేవరెట్‌ స్టార్స్‌కు సంబంధించి పాత వార్తలను వైరల్ చేస్తున్నారు. తాజా సైఫ్ అలీ ఖాన్, సారా అలీఖాన్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తన మనసులో ఉన్న విషయాన్ని ఏ మాత్రం తడుముకోకుండా చెప్పే బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌. అయితే సైఫ్‌ ముక్కుసూటి తనం కారణంగా తన ఫ్రెండ్స్‌, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌ ఇబ్బంది పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

రెండేళ్ల క్రితం కాఫీ విత్‌ కరణ్ కార్యక్రమానికి కూతురు సారా అలీఖాన్‌తో కలిసి హాజరయ్యాడు సైఫ్‌. ఈ సందర్భంగా తన భార్య, సారా సవతి తల్లి అయిన కరీనా కపూర్‌ గురించి నాటీ థింగ్స్‌ మాట్లాడాడు. అయితే ఆ విషయాలను వినేందకు సారా కాస్త ఇబ్బంది పడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యత కరణ్‌, సైఫ్‌ను కరీనా జిమ్‌ లుక్‌ గురించి మాట్లాడాడు. అయితే కరీనాను పొగిడేందుకు ఏ మాత్రం చాన్స్‌ దొరికినా వదులుకొని సైఫ్‌, నేను కూడా బెడ్‌ రూంలోకి వెళ్లే ముందు మూడ్ కోసం ఆ లుక్ చూసే వెళ్తా అంటూ కామెంట్ చేశాడు.

సైఫ్‌ ఆ మాటలు చెబుతుండగానే ఇబ్బంది పడ్డ సారా చెవులు, కళ్లు గట్టిగా మూసుకుంది.

తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన సారా.. తాను రణబీర్‌ కపూర్‌ను పెళ్లి చేసుకుంటాను గానీ అతనితో డేట్‌కు వెళ్లాలని లేదని చెప్పింది. అయితే డేట్‌కు వెళ్లేందుకు తనకు కార్తీక్‌ ఆర్యన్‌ ఫస్ట్ చాయిస్‌ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

సారా ఈ విషయం  చెప్పగానే సైఫ్‌ స్పందించాడు. డబ్బు ఉన్న వారు మాత్రమే తనను డేట్‌కు తీసుకెళ్లగలరని చెప్పాడు. అయితే సారా అదేం లేదంటూ సర్థి చెప్పే ప్రయత్నం చేసింది.

ఈ షోతో సారా తన కుటుంబం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫ్యామిలీలో అంతా ఆధునికతను ఆహ్వానించేవారని, అందుకే తండ్రి కరీనాను పెళ్లి చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని చెప్పింది.

కరీనాతో తన రిలేషన్‌ గురించి కూడా షోలో సారా క్లారిటీ ఇచ్చింది. కరీనా, సారాతో ఓ ఫ్రెండ్‌ లాగే ఉంటుందని చెప్పింది సారా. సైప్‌ కూాడా కరీనాను ఎప్పుడూ తల్లిగా చూడలని చెప్పలేదని, నాకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలాగే ఉండాలని చెప్పారని చెప్పింది.

కరీనా ఇంటికి వచ్చిన కొత్తలో తనను కరీనా అని పిలవాలా..? కరీనా ఆంటీ అని పిలవాల అన్న కన్ఫ్యూజన్‌ ఉండేదని అయితే, సైఫ్‌ ఆంటీ అని పిలవాల్సిన అవసరం లేదని చెప్పాడంది సారా. అందుకే తాను కరీనా ను పేరు పెట్టే పిలుస్తానని తెలిపింది.

loader