MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• శ్రీదేవి కన్నా నేనే బెటర్‌.. కరీనా కపూర్‌ హాట్ కామెంట్స్

శ్రీదేవి కన్నా నేనే బెటర్‌.. కరీనా కపూర్‌ హాట్ కామెంట్స్

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఖాళీగా ఉన్న సినీ అభిమానులు పాట ఇంటర్వ్యూలను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం స్టార్స్ గతంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ట్రోల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కరీనా చేసిన కొన్ని కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

1 Min read
Author : Satish Reddy
Published : Jun 20 2020, 01:24 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఆమె నటనను  చూసి చాలా మంది ఇన్స్‌పైర్‌ అయ్యారు. అలియా భట్‌లాంటి వారు ఆమెకు డై హార్డ్‌ ఫ్యాన్స్ అంటేనే కరీనా టాలెంట్‌ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

అయితే ఇంత మందిని ఇన్స్‌పైర్ చేసిన కరీనాకు ఇన్సిపిరేషన్‌ ఎవరో తెలుసా..? మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవే. గతంలో పలు ఇంటర్వ్యులో కరీనా తనకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అంతేకాదు తొలిసారిగా తెర మీద శ్రీదేవిని చూసిన వెంటనే నేను కూడా హీరోయిన్‌ కావాలని ఫిక్స్‌ అయ్యిందట కరీనా.

35

అయితే ఆ తరువాత మరో ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి కరీనా చేసిన కొన్ని కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి.

45

ఓ ఇంటర్వ్యూలో కరీనాను శ్రీదేవి గురించి ప్రశ్నించగా.. `నేను శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆమె ఓ అద్భుతం. ఆమె డాన్సింగ్‌ స్టైల్‌ నాకు చాలా ఇష్టం. నేను దాదాపు అలాగే చేసేందుకు ప్రయత్నిస్తాను. కానీ నేను అంతకన్నా బెటర్‌ అని కూడా కొందరు అంటారు.` అంటూ కామెంట్ చేసింది.

55

ప్రస్తుతానికి వస్తే.. ఇండియా తొలి లేడీ సూపర్‌ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి. 2018 ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు మృతి చెందింది. ప్రస్తుతం శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?
Recommended image2
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Recommended image3
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved