MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నాగబాబును కొట్టిన చిరంజీవి, తల్లి అంజనా దేవి ఫైర్... అన్నదమ్ముల మధ్య గొడవేంటి అంటే?

నాగబాబును కొట్టిన చిరంజీవి, తల్లి అంజనా దేవి ఫైర్... అన్నదమ్ముల మధ్య గొడవేంటి అంటే?

నాగబాబు చేసిన పని నచ్చని చిరంజీవి తమ్ముడిని కొట్టాడట. ఆ విషయం తెలిసిన అంజనా దేవి చిరంజీవి మీద కోప్పడ్డారట. అసలు అన్నదమ్ముల మధ్య గొడవేమిటో చూద్దాం...   

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 30 2024, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chiranjeevi

Chiranjeevi

చిరంజీవి స్వయంకృషితో టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగాడు. ఆయన వేసిన రహదారిలో మెగా హీరోలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా తన తమ్ముళ్లను చిరంజీవి కన్నబిడ్డల మాదిరి చూసుకుంటారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అమిత ఇష్టం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Chiranjeevi and Nagababu

Chiranjeevi and Nagababu

నాగబాబును హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు. దాంతో నిర్మాతను చేశాడు. కానీ నాగబాబుకు కాలం కలిసి రాలేదు. చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. మరోవైపు గీతా ఆర్ట్స్ చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ నిర్మించి బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది.

37
Chiranjeevi and Nagababu

Chiranjeevi and Nagababu


మరోవైపు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యారు. చిరంజీవి తమ్ముడు హోదాలో ఎంట్రీ ఇచ్చి, తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. నాగబాబు మాత్రం నటుడిగా సెటిల్ అయ్యాడు. 
 

47
Chiranjeevi and Nagababu

Chiranjeevi and Nagababu

సందర్భం వచ్చినప్పుడల్లా... చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్ళతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అయితే ఒకసారి నాగబాబును చిరంజీవి కొట్టాడట. బాల్యంలో జరిగిన ఈ ఘటనను చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 

57

నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అమ్మకు సహాయంగా అన్ని పనులు నేనే చేస్తూ ఉండేవాడిని. ఒక రోజు లాండ్రీ నుండి బట్టలు తేవాల్సి ఉంది. అదే సమయంలో మరొక పని కూడా పడింది. నేను బయటకు వెళుతున్నాను. లాండ్రీ దగ్గరకు వెళ్లి బట్టలు  తెమ్మని నాగబాబుకు చెప్పాను. 

67

నేను పని చూసుకుని ఇంటికి వచ్చాక.. బట్టలు తెచ్చావా అని నాగబాబును అడిగాను. లేదు అన్నాడు. ఎందుకు తేలేదని అడిగాను. నిద్రపోయాను అని సమాధానం చెప్పాడు. దాంతో నాకు కోపం వచ్చి నాగబాబు కొట్టేశాను. నాగబాబును కొట్టినందుకు అమ్మ నాపై కోప్పడింది. 

 

77

సాయంత్రం నాన్న వచ్చాక జరిగింది అంతా చెప్పాను. నాగబాబును నాన్న మందలించాడు. అప్పుడు నాకు సంతృప్తిగా అనిపించింది.. అని చిరంజీవి గతంలో జరిగిన ఆ సంఘటన గుర్తు చేసుకున్నాడు... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Recommended image3
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved