MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ ఫస్ట్ లవ్? అనూహ్యంగా పెళ్లి చూపుల్లో ట్విస్ట్... వసుంధర ఎలా భార్య అయ్యిందంటే?

బాలకృష్ణ ఫస్ట్ లవ్? అనూహ్యంగా పెళ్లి చూపుల్లో ట్విస్ట్... వసుంధర ఎలా భార్య అయ్యిందంటే?

బాలకృష్ణ పెళ్లిలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుందట. తన ఫస్ట్ లవ్ పై ఓపెన్ అయిన బాలయ్య, వసుంధర భార్యగా ఎలా వచ్చిందో ఓ సందర్భంలో వివరించాడు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం ' 

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 12 2024, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Balakrishna

Balakrishna

నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన అనేక బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ ఇచ్చారు. పలువురు హీరోయిన్స్ తో జతకట్టాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Balakrishna

Balakrishna

బాలకృష్ణ 1982లో బాలకృష్ణ వసుంధర దేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. అమ్మాయిలు బ్రాహ్మణి, తేజస్విని కాగా అబ్బాయి మోక్షజ్ఞ. బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. మోక్షజ్ఞ రాక కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

36
Balakrishna

Balakrishna

ఇదిలా ఉంటే వసుంధర తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఓ సందర్భంలో బాలయ్య వివరించారు. బాలయ్యను ఫస్ట్ లవ్ గురించి అడగ్గా... నాకు ఫస్ట్ లవ్ లేదు అన్నాడు. ఇక వసుంధరతో తన పెళ్లి ఒక నాటకీయ పరిణామం అన్నారు. 
 

46
Balakrishna

Balakrishna


బంధువుల వివాహానికి వెళ్లిన బాలకృష్ణ అక్కడ వసుంధరను చూశాడట. ఈ అమ్మాయి ఎవరో బాగుందని బాలయ్య అనుకున్నారట. వసుంధరను ఇష్టపడ్డాడట. తర్వాత బాలయ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఒకరోజు పెళ్లి చూపులకు వెళ్లిన బాలయ్య షాక్ అయ్యాడట. 
 

56
Balakrishna

Balakrishna

బంధువుల పెళ్లి వేడుకలో చూసిన అమ్మాయే తన ముందు కూర్చుని ఉందట. నచ్చిన అమ్మాయితో పెళ్లి అనగానే ఎస్ చెప్పేశాడట. తర్వాత ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారట. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నారట. 

 

66
Balakrishna

Balakrishna

వసుంధర మంచి భార్య. తాను షూటింగ్స్ లో బిజీగా ఉన్నా పిల్లల బాధ్యత తీసుకుని పెంచి పెద్ద చేసింది. నన్ను అర్థం చేసుకుంటుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. వసుంధర తండ్రి దేవరపల్లి సూర్యారావు వందల కోట్లకు అధిపతి. ఆయనకు శ్రీ రామ్ దాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha: 3 సినిమాలు, 1200 కోట్లు, ముగ్గురు హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన త్రిష
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్ మాటలకు కరిగిపోయిన శివన్నారాయణ- జ్యోకు షాక్ ఇచ్చిన సూరజ్
Recommended image3
OTT Movies: ఓటీటీలో తప్పక చూడాల్సిన 7 డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved