నువ్వు వర్జినేనా..? అభిమాని ప్రశ్నకు హీరో ఏమన్నాడంటే?

First Published 19, Aug 2020, 12:47 PM

బాలీవుడ్ యంగ్ జనరేషన్‌లో వరుస యాక్షన్‌ సినిమాలతో దూసుకుపోతున్న హీరో టైగర్‌ ష్రాఫ్. తన సినిమాలతో పాటు ఎఫైర్స్‌తోనూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ యంగ్ హీరో అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సరదాగా సమాధానం చెబుతుంటాడు.

బాలీవుడ్ హ్యాడ్సంమ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఫ్యాన్స్‌ తో ముచ్చటించాడు. ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ అంటూ టైగర్‌ చెప్పగానే అభిమానులు సినిమాలతో పాటు పర్సనల్‌ విషయాల మీద కూడా వరుసగా క్వశ్చన్స్‌ వేశారు.

టైగర్‌ ష్రాఫ్ తన డ్యాన్సింగ్ స్కిల్స్‌, యాక్షన్‌ సీన్స్‌తో ఎంత ఫేమస్‌ అయ్యాడో, దిశా పటానితో ఎఫైర్ విషయంలోనూ అదే స్థాయిలో వార్తల్లో నిలిచాడు. చాలా కాలంగా డేటింగ్‌ చేస్తున్న వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

దిశతో ఎఫైర్ విషయంలో టైగర్‌ను ప్రశ్నించగా వెటకారంగా స్పందించాడు టైగర్‌.. నాకు అంత సీన్‌ లేదంటూ కామెంట్ చేశాడు టైగర్‌ ష్రాఫ్‌.

అయితే వీరి బంధంపై మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఒకదశలో వీరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది.

టైగర్‌ రిలేషన్‌ పై ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ కూడా స్పందించాడు. 25 ఏళ్ల పాటు ఒంటరిగా ఉన్న టైగర్‌ ఇప్పుడు ఓ తోడును వెతుక్కున్నాడు, ఆమెతో ఆనందంగా ఉన్నాడు అంటూ కామెంట్ చేశాడు టైగర్‌.

బాలీవుడ్‌ సెలబ్రిటీల హాట్‌ స్పాట్‌ బాస్టియన్‌లో టైగర్‌, దిశలు తరుచూ కలిసి కనిపిస్తుంటారు. అలా వీరిద్దరు డేట్‌కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్‌ చేస్తుంటారు.

బాలీవుడ్ లో ఎఫైర్స్ విషయంలో టైగర్‌ పేరు తరుచూ వినిపిస్తుంటుంది. ఈ విషయంలో ఓ అభిమాని మీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతా అని ప్రశ్నించగా అందుకు టైగర్‌ లెక్కలేనంత అంటూ సమాధానం ఇచ్చాడు.

తమ ఎఫైర్‌ గురించి టైగర్‌ కానీ దిశా కానీ ఇంతవరకు ఓపెన్‌గా స్పందించలేదు.

ఈ చాట్‌లో భాగంగా ఓ అభిమాని టైగర్‌ను మీరు వర్జినేనా అని ప్రశ్నించాడు. అందుకు టైగర్‌ కూడా ఆసక్తికరంగా స్పదించాడు.. `సిగ్గుందా అసలు.. మా అమ్మా నాన్నలు కూడా నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు` అంటూ రిప్లై ఇచ్చాడు.

loader