ఎక్స్‌పోజింగ్ చేయమన్న దర్శకుడు.. స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చిన సాయి పల్లవి

First Published 25, Jun 2020, 2:16 PM

సౌత్‌ ఇండస్ట్రీలో విలక్షణ నటిగా దూసుకుపోతున్న అందాల భామ సాయి పల్లవి. కమర్షియల్‌ సక్సెస్ సాధించిన సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇంటిమేట్‌ సీన్స్‌, ఎక్స్‌పోజింగ్ సీన్స్‌ మాత్రం చేయలేదు. అయితే అలాంటి ఓ సిచ్యుయేషన్‌ వచ్చినప్పుడు సాయి పల్లవి ఎలా రియాక్ట్ అయ్యిందంటే..?

సాయి పల్లవి ఎక్కువగా సింపుల్ గర్ల్‌ పాత్రల్లో కనిపిస్తోంది. గ్లామర్‌ రోల్స్‌ కు ఫస్ట్‌ నుంచి దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. మిగత హీరోయిన్లు స్కిన్‌షోతో దూసుకుపోతుంటే.. సాయి పల్లవి మాత్రం స్లీవ్‌లెస్‌ డ్రెస్‌ కూడా వేసేందుకు నో చెపుతోంది.

గతంలో టైమ్స్ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది సాయి పల్లవి. తాను గ్లామర్స్‌ డ్రెస్‌లు వేసుకొనని, అలాంటి డ్రెస్‌లలో తను కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వను అందుకే అవి వేసుకోను అని చెప్పింది. స్లీవ్‌ లెస్‌లు కూడా తనకు నప్పవని చెప్పింది సాయి పల్లవి.

ఫిదా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ సినిమా అంతా ఎక్కువ హాఫ్ సారీలోనే కనిపించింది. పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర కావటంతో కఫర్టబుల్‌గా చేసింది సాయి పల్లవి.

అయితే ఆ సినిమాలో ఓ సన్నివేశంలో బ్లాక్‌ కలర్‌ స్లీవ్ లెస్‌ డ్రస్‌లో కనిపించింది సాయి పల్లవి. దర్శకుడు ఎంతో ఒత్తిడి చేస్తేనే ఆ సినిమా చేశానన్న సాయి పల్లవి ఇంకెప్పుడు అలాంటి సీన్స్ చేయనని చెప్పింది.

`హీరోయిన్స్‌ గ్లామరస్‌ రోల్స్ చేస్తే అభిమానులు వాళ్లను చూసే దృష్టి మరోలా ఉంటుంది. అది నా విషయంలో జరగటం నాకు ఇష్టం లేదు. నాకు కాలేజ్‌ గర్ల్స్‌ లా క్యాజువల్‌ డ్రెస్‌లు వేసుకోవటం ఇష్టం.` అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

అయితే ఆ తరువాత కూడా సాయి పల్లవికి గ్లామర్స్‌ రోల్స్ చేయాలన్న ఒత్తిడి వచ్చింది. కానీ సాయి పల్లవి మాత్రం తన పెట్టుకున్న నియామాలకు కట్టుబడి స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతోంది.

loader